
Anasuya Dance To Ra Ra Rakkamma Song
Anasuya : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ షో ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుది యాంకర్ అనసూయ. ఇటీవల జబర్దస్త్ షో ను వదిలేసి సినిమాల వైపు వెళ్ళింది అనసూయ. షోలు చేయడం తగ్గించవచ్చు కానీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఆమె గురించి చిన్న వార్త కానీ వీడియో కానీ ఏదైనా సరే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా. అందుకు తగ్గట్టే ఆమె కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆమె పోస్ట్ చేయనప్పటికీ ఆ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.
వెండితెరపై స్టార్ హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో అనసూయకు కూడా ఆ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇక అనసూయ తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలకి నేటిజన్స్ కూడా అలానే కామెంట్స్ చేస్తుంటారు. కొందరు ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన అనసూయ సినిమాలలో సైడ్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది. అయితే అనసూయకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అప్పటికప్పుడు భర్త, పిల్లలతో కలిసి టూర్స్ కి వెళ్తూ ఉంటుంది.
Anasuya Dance To Ra Ra Rakkamma Song
ఈ క్రమంలో అనసూయ ఇటీవల ట్రావెలింగ్ చేస్తూ రిలాక్స్ అవడం కోసం చిట్యాల లో ఓ హోటల్ దగ్గర ఆగింది. ఇలా ఆమె హోటల్ కి వెళ్ళిందో లేదో ఆమెను చూసిన వెయిటర్స్ ఎక్సైట్ అయిపోయారు. ఆమెను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నించారు. ఇక అనసూయ కూడా హోటల్ వెయిటర్స్ తో కలిసి రా రా రక్కమ్మ అరే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.