anasuya dance video viral in youtube
Anasuya : యాంకర్, నటి అనసూయ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటోంది. బుల్లితెరపై అలరిస్తూనే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బజర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చున్న అనసూయ పలు స్పెషల్ ఈవెంట్స్ తో ఆకట్టుకుంటోంది. సుకుమార్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది. అలాగే అడవి శేషు హీరోగా నటించిన క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకుంది.
ఇక పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ లో అదరగొట్టింది.. పుష్ప 2లో కూడా నటించే చాన్స్ అందుకుంది. అలాగే రవితేజ ఖిలాడీ మూవీలో గ్లామర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. కాగా థ్యాంక్యూ బ్రదర్.. మరికొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కృష్ణవంశీ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. కాగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అనసూయ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచి హల్ చల్ చేస్తోంది. వరుస ఫొటో షూట్స్ తో చెమటలు పట్టిస్తోంది.
anasuya dance video viral in youtube
డ్యాన్స్ వీడియోలు, ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఎద నడుము అందాలతో కుర్రకారుని కట్టిపడేస్తోంది. రీసెంట్ గా వెకేషన్ లో ఓ చెట్టు కొమ్మపై కూర్చుని థైస్ అందాలను చూపించి మతిపోగొట్టింది. ప్రస్తుతం అనసూయ ఓ షోలో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సూపర్ సింగర్ జూనియర్ షోలో సూడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేస్తోంది. అయితే చిన్నపిల్లలతో కలిసి బుల్లెట్టు సాంగ్ కి హాట్ హాట్ స్టెప్పులు వేస్తూ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.