
anasuya glamorous looks viral on instagram
Anasuya : బుల్లితెరకు గ్లామర్‌ని పరిచయం చేసిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చినా కూడా .. అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సినిమాల్లోనూ తనదైన యాక్టింగ్ మెస్మరైజ్ చేస్తోంది. అనసూయ ‘నాగ’ అనే సినిమాలో తళుక్కున మెరిసి.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని న్యూస్ యాంకర్‌గా మారింది. జబర్ధస్త్ షో ద్వారా హోస్టుగా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
అందులో అద్భుతమైన హోస్టింగ్ చేసి భారీ స్థాయిలో పాపులర్ అయింది. దీంతో వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ అనసూయ తెలుగులో స్టార్ యాంకర్‌గా మారిపోయింది. అనసూయ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ స్క్రిప్ట్ అందిస్తున్న కన్యాశుల్కం వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌లో అనసూయ వేశ్యగా నటించనుందట. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ఆధారంగా క్రిష్ కథను సిద్ధం చేశాడట. ఇందులో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనుందట. అనసూయకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్ర సీమల నుండి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ స్టార్ యాంకర్ బుల్లితెర షోల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తుంది.
anasuya glamorous looks viral on instagram
జబర్ధస్త్ నుండి కూడా అనసూయ తప్పుకున్నట్టు తెలుస్తుంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తుంటుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో తెగ హోయలు పోయింది. కిటికీల్లాంటి జాకెట్ ధరించి కేక పెట్టిస్తుంది. అనసూయ గ్లామరస్ షోకి కుర్రకారు మతులు పోతున్నాయి. రీసెంట్‌గా ఫేస్ బుక్, ఇన్ స్టా స్టోరీలలో అనసూయ ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టి తాను జబర్దస్త్‌ని వీడుతున్నట్టు అర్ధం వచ్చేట్టుగా కామెంట్ చేసింది. తన కెరీర్‌లో ఇది పెద్ద నిర్ణయం అని.. ఎన్నో స్వీట్స్ మెమొరీస్‌ని వెంట తీసుకుని వెళ్తున్నానని మధుర క్షణాలతో పాటు చేదు క్షణాలు కూడా ఉన్నాయన్నది. మిక్స్డ్ ఎమోషన్స్‌తో ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నానని.. మీరంతా తన వెంటే ఉంటారన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా పోస్ట్ పెట్టింది అనసూయ.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.