Home » Entertainment » Anasuya Latest Photo Viral
Entertainment

Anasuya : అలా నవ్వుతూ.. కొంటె చూపులతోనే అదరగొడుతున్న అనసూయ..

Authored By
mallesh
The Telugu News | Updated on: January 13, 2022 2:17 pm
Advertisement

Anasuya : బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. అటు బుల్లితెర ఇటు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఈమె.. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో ‘దాక్షాయణి’గా ప్రేక్షకుల మెప్పు పొందిన అనసూయ.. క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

Advertisement

ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోలో అనసూయ భరద్వాజ్ సంప్రదాయానికి ప్రతీక అయిన చీర కట్టులో మెరిసిపోతుంది. ఆకుపచ్చ చీరలో మ్యాచింగ్ ఆకుపచ్చ జాకెటు ధరించిన అనసూయ.. ముక్కుకు ముక్కెర, చెవులకు మ్యాచింగ్ కమ్మలు పెట్టుకుని అలా పైకి చూస్తూ నవ్వుతోంది. అలా నవ్వుతూ.. చూపులతోనే ఆకట్టుకుంటోంది అనసూయ.ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

anasuya latest photo viral

Advertisement

Anasuya : ఆకుపచ్చ చీరలో సొగసుల ఆరబోత..

‘లవ్ యూ అను, అందం అత్యద్భుతం, సూర్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ప్రస్తుతం ‘భీష్మ పర్వం’ అనే మలయాళీ చిత్రంతో పాటు ‘ఖిలాడీ, పక్కా కమర్షియల్, రంగ మార్తాండ’తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఈ భామ నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ పిక్చర్‌లో తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి