nagarjuna thinks some different
Nagarjuna : ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై మెగాస్టార్ చిరంజీవి సీఏం జగన్ తో భేటీ అయిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఏయే అంశాలపై చర్చిస్తారు..? ఈ చర్చలు ఎలాంటి ఫలితాలు తీసుకొస్తాయోనని సినీ ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తోంది. తాను సినీ ఇండస్ట్రీ బిడ్డగా.. సీఎం ఆహ్వానం మేరకే ఆయనను కలవడానికి వచ్చానని చిరంజీవి చెప్పుకురాగా.. ఈ భేటీపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇప్పుడీ వ్యాఖ్యలు ఆ ఇరువురి భేటీపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి.చిరంజీవి ఇలా సమావేశానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పగా.. సీఎంతో సమావేశానికి వెళ్లమని తాను కూడా సలహా ఇచ్చానని ఆయన చెప్పారు. అయితే తన సినిమా విడుదల ప్రమోషన్స్ కారణంగా తాను ఆ మీటింగ్ కు వెళ్లలేదని వివరించారు. టిక్కెట్ల ధరల ప్రభావం తన సినిమాకు ఉండదని మాత్రమే తాను చెప్పానని మరోసారి స్పష్టం చేశారు.
Nagarjuna comments on cm Jagan and Chiranjeevi meeting over tickets disputes
సీఎం జగన్ కు చిరంజీవి అంటే ఇష్టమని చెప్పుకొచ్చిన నాగ్..సమస్యలన్నీ త్వరలోనే సమసిపోతాయని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతుండగా.. మరికాసేపట్లో ఇందుకు సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది. ఈ భేటీ అయినా ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలుకుంతుందో లేదో వేచి చూడాలి.
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…
Whatsapp : మెటా ఇప్పుడు వాట్సాప్లో కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సందేశ పరిమితి సెట్ చేయబడుతుంది. ఈ…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలుకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ చట్టం…
IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పలు జట్లు రేసు నుండి తప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్…
Ginger Buttermilk : మజ్జిగ.. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమయ్యే…
This website uses cookies.