Home » Entertainment » Anasuya Latest Pics
Entertainment

Anasuya : బ్లాక్ శారీలో అనసూయ అందాలు .. చూడని వాడు దురదృష్టవంతుడే.. వీడియో..!

Authored By
aruna
The Telugu News | Published on: September 13, 2023, 4:00 pm
Advertisement

Anasuya : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ షో ద్వారా యాంకర్ అనసూయకు ఎటువంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఆమె కెరియర్ ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. జబర్దస్త్ షో వలనే ఆమెకు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. బుల్లితెరపై అంత క్రేజ్ ఉండడంతో అనసూయ కి వెండితెరపై అవకాశాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పూర్తిగా జబర్దస్త్ ను వదిలేసి సినిమాల వైపు వెళ్లారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి గుర్తింపుని దక్కించుకుంది. ఇక అప్పటినుంచి వెండితెరపై రాణిస్తూ వస్తుంది.

Advertisement

ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అందచందాలతో పాటు చురుకైన మాటలతో తెలుగువారిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు పనులు చేస్తున్న ఏ ఒక్కరిని వదిలేదే లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇస్తూ వస్తుంది. తనను ట్రోల్ చేసిన వారికి ఎన్నోసార్లు గట్టిగా కౌంటర్లు ఇచ్చింది. అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ శారీలో మత్తెక్కించే చూపులతో అందరినీ మాయ చేసింది.

anasuya latest pics

Advertisement

ఈ లేటెస్ట్ పిక్స్ కుర్ర కారు నిద్రపోకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ శారీలో అనసూయ టూ హాట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకి అభిమానులు వేలల్లో లైకుల వర్షం కురిపించారు. ఇక ప్రస్తుతం అనసూయ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే సింబా, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్ సినిమాలలో నటిస్తోంది. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి