
Anasuya : మంత్రముగ్ధులని చేస్తున్న అనసూయ.. ఈ అందానికి ఎవరైన దాసోహం కావల్సిందే..!
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఒకప్పుడు యాంకర్‌గా పని చేసి ఆ తర్వాత నటిగా మారింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్‌తో చిట్ చాట్ చేస్తుంది. క్రేజీ యాంకర్ అనసూయ బుల్లితెరపై తన యాంకరింగ్, అందంతో సందడి చేసిన ఈ అమ్మడు, వెండితెరపై పలు సినిమాల్లో తన నటతో వావ్ అనిపించింది. ముఖ్యంగా రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో నటించి మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.
Anasuya : మంత్రముగ్ధులని చేస్తున్న అనసూయ.. ఈ అందానికి ఎవరైన దాసోహం కావల్సిందే..!
సోషల్ మీడియా అంటేనే వాడుకున్నోళ్లకి వాడుకున్నంత. ఈ వాడకం విషయంలో మాత్రం యాంకర్ అనసూయ.. ఓ అడుగు ముందే ఉంటారు. ఒక్కోసారి తనకి సంబంధంలేని విషయాల్లోకి కూడా అనసూయని లాక్కొచ్చి మరీ ట్రోల్ చేస్తుంటారు.. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తుంటారు. వాటికి అనసూయ గట్టిగానే సమాధానం ఇస్తుంది.
ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే అందాల జాతర పీక్స్ లో ఉంటుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంటుంది. ఫేస్ బుక్‌లో 5.9 మిలియన్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే.. రంగమ్మత్త ఇచ్చే కంటెంట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అనసూయ గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏమందంరా బాబు అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.