Home » Entertainment » Anasuya Ongole Shopping Opening Photos
Entertainment

Anasuya : ఒంగోలు షోరూమ్ ఓపెనింగ్ లో చీర కట్టుతో సందడి చేసిన అనసూయ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 10, 2022, 3:34 pm
Advertisement

Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 30 సంవత్సరాల వయసులో పెళ్లి అయినా గాని కుర్ర యాంకర్ లకు మంచి పోటీ ఇచ్చి… యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇదే సమయంలో ఒకపక్క బుల్లితెరలో షోలు చేస్తూ రకరకాల టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమా అవకాశాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. పాజిటివ్ మరియు నెగిటివ్ పాత్రల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తుంది.

Advertisement

“రంగస్థలం”లో రంగమ్మత్త పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. ఇక “పుష్ప”లో విలన్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రాణిస్తూనే.. మరోపక్క పలు షోరూమ్ ఓపెనింగ్ లకు.. వెళ్తున్న అనసూయ తాజాగా ఒంగోలు నగరాన్ని సందర్శించడం జరిగింది. ఒంగోలు నగరం కర్నూలురోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవం శుక్రవారం గ్రాండ్ గా జరిగింది.

Anasuya ongole shopping opening photos

Advertisement

ఈ కార్యక్రమంలో యాంకర్ అనసూయతో పాటు హీరోయిన్ మెహరీన్ షోరూం ప్రారంభించారు. అనసూయ తో పాటు హీరోయిన్ రావటంతో భారీ ఎత్తున ప్రజలు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. షో రూమ్ లో అనసూయ ఇచ్చిన ఫోజులు వీడియోల…ఫోటోలు రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి చీర కట్టులో అనసూయ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి