
Anasuya : పెళ్లి కాక ముందు అనసూయ మరింత గ్లామరస్‌గా ఉందిగా.. ఆమె లుక్స్‌కి చిత్తైపోతున్న ఫ్యాన్స్
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ జబర్ధస్త్ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.
ఈ అందాల ముద్దుగుమ్మ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి ఏమాత్రం చెక్కు చెదరని అందంతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది. మాజీ జబర్దస్త్ భామ కాస్తంత తీరిక దొరికితే చాలు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. అందులో భర్త సుశాంక్ ఆమె కుమారులతో కలిసి చిల్ అవుతూ ఉంటుంది.ఇక అనసూయ, సుశాంత్ ఇద్దరు కాలేజ్ డేస్ లో NCC లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.అనసూయకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. సుశాంత్ బిజినెస్ ఇన్వెస్టర్ గా పనిచేస్తున్నారు.
Anasuya : పెళ్లి కాక ముందు అనసూయ మరింత గ్లామరస్‌గా ఉందిగా.. ఆమె లుక్స్‌కి చిత్తైపోతున్న ఫ్యాన్స్
కాగా అనసూయ ఒకప్పటి ఫోటోలు వైరల్ గా మారాయి. పెళ్ళికి ముందు అనసూయ ఇలా ఉండేదా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అనసూయ ఒకప్పటి ప్రియుడు, ఇప్పటి భర్తతో దిగిన కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. గతంలో అనసూయ చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంది. ఆమెను గుర్తు పట్టడం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇప్పటి అనసూయకు అప్పటి అనసూయకు చాలా తేడా ఉంది. ‘పెళ్లికి ముందు అనసూయ ఇలా ఉండేదా?’ అంటూ కొందరు. ‘పెళ్లికి ముందే ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసింది’ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికి ముందు అనసూయతో కలిసి ఎంజాయ్ చేసిందనే కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.