Anchor Pradeep : సరిగ్గా 100 రోజుల్లో పెళ్లి .. యాంకర్ ప్రదీప్ కాబోయే పెళ్ళాం ఎవరో తెలిస్తే .. ‘ ఈ అమ్మయా ‘ అంటారు..!

Advertisement
Published by
Advertisement

Anchor Pradeep : తెలుగు ప్రేక్షకులలో చాలామందికి ప్రదీప్ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ఫిమేల్ యాంకర్స్ లో సుమకు ఎంత క్రేజ్ వుందో మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కు అంత క్రేజ్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ప్రదీప్ ఇప్పటికీ తన స్టైల్ మార్చకుండా అదే స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పద్ధతి గల యాంకర్ అని అనిపించుకున్నాడు. ఇక ప్రదీప్ కి సినిమాలలో కూడా ఛాన్సులు వస్తున్నాయి. గతేడాది ప్రదీప్ హీరోగా ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ‘ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది.

Advertisement

ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్. అదేవిధంగా బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రదీప్ నే అంటారు. బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ పెళ్లి చేసుకోవాలనేది అభిమానుల కోరిక. కొన్ని సంవత్సరాలుగా ప్రదీప్ పెళ్లి వార్త ఎప్పుడు చెప్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక, ప్రదీప్ పెళ్లి పై రూమర్స్ కూడా వచ్చాయి. వాటన్నిటిపై ప్రదీప్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

Advertisement

Anchor Pradeep marriage News

యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రదీప్ డిసెంబర్ 26 ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ఫ్యాషన్ డిజైనర్ నవ్య. ఆమె పలువురు స్టార్ట్ సెలబ్రిటీస్ కి డిజైనర్ గా వర్క్ చేస్తుంది. వీళ్ళిద్దరూ చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని, వీళ్ళ ప్రేమ పెళ్ళి వరకు వెళ్లిందని అంటున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇద్దరి మతాలు వేరైనప్పటికీ వాళ్లు సంతోషంగా ఉండాలని పెద్దలు వారి వివాహం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…

59 minutes ago

Union Cabinet Expansion : మోదీ 3.0లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?.. కొత్త వారికి చాన్స్ ఉందా..?

Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…

2 hours ago

Peddi Movie : భారీ అంచనాల మధ్య ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. ఏమవుతుందో?

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…

3 hours ago

Pawan Kalyan : మాస్టర్ ప్లాన్.. ఏడాది ముందే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…

4 hours ago

OTT Movie : ప్రేమ, సస్పెన్స్, ట్విస్టులతో అదిరిపోయిన సినిమా.. OTTలో వైరల్ అవుతున్న థ్రిల్లర్ మూవీ..!

OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…

4 hours ago

Ganugabanda : గానుగబండ.. పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది.. తల్లిదండ్రులకు టీచర్ల పిలుపు

Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…

5 hours ago

After : భర్తను చంపి ప్రియుడితో జీవితం.. చివరకు అదే ప్రియుడి చేతిలో మహిళ హత్య

After  : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…

5 hours ago

Cooking Oil : వంట నూనె కూడా ఎక్స్‌పైరీ అవుతుందా? చెడిపోయిందో లేదో ఇలా గుర్తించండి

Cooking Oil  : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…

8 hours ago

Jeera Water : వేసవిలో పురుషులకు వరం.. జీలకర్ర నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…

9 hours ago

Free Bus : ఉచిత బస్సు ప్రయాణీకులకు మరో గుడ్‌న్యూస్‌..!

Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…

1 day ago

IPL 2026 విజేత ఎవ‌రో తేలిపోయింది.. AI ప్రిడిక్షన్ వైరల్..!

IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…

1 day ago

Farmers : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేవంత్ సర్కార్ నుంచి నేరుగా డబ్బుల జమ..!

Farmers  : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…

1 day ago