Rashmi Gautam : అది కావాలంటే మంచం ఎక్కాలట.. రష్మీ నోట ఆ మాట.. వామ్మో రష్మీకి అంత కోరిక ఉందా?

Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మీ గురించి తెలుసు కదా. వెండి తెర కంటే కూడా బుల్లి తెర మీదనే తనకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. యాంకర్ రష్మీకి జబర్దస్త్ తో చాలా పేమ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జబర్దస్త్ ను మాత్రం వదలట్లేదు. 10 ఏళ్ల నుంచి జబర్దస్త్ ను అంటి పెట్టుకొని ఉండి ఇప్పుడు తెలుగు బుల్లితెర మీదనే స్టార్ యాంకర్ అయింది. ప్రస్తుతం టాప్ యాంకర్ల లిస్టులోనూ తన పేరు ఉంది. ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ ను తెలుగు ఇండస్ట్రీలో అనుభవిస్తోంది.

Advertisement
anchor Rashmi Gautam punch dialogue in jabardasth goes viral
anchor Rashmi Gautam punch dialogue in jabardasth goes viral

జబర్దస్త్ తనకు మంచి పేరు తెస్తే.. పాపులారిటీ మాత్రం సుడిగాలి సుధీర్ ద్వారా వచ్చింది. సుడిగాలి సుధీర్ ఎంత ఫేమస్సో.. సుధీర్, రష్మీ జంట కూడా అంతే ఫేమస్. అందుకే సుధీర్, రష్మీ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. ఆ విధంగా రష్మీ మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ఫిక్స్ అయింది. అయితే.. జబర్దస్త్ లో స్కిట్స్ వచ్చే సమయంలో రష్మీ కూడా అప్పుడప్పుడు పంచ్ లు వదులుతూ ఉంటుంది. తాజాగా ఓ బూతు పదాన్నే వదిలింది. నిజానికి రష్మీకి ఎక్కువగా బూతులు రావు. దానికి కారణం.. తనకు తెలుగు అంతంత మాత్రమే రావడం. జబర్దస్త్ లో స్కిట్ చేసే సమయంలో కంటెస్టెంట్స్ హద్దులు మీరుతుంటారు కదా.

Advertisement
anchor Rashmi Gautam punch dialogue in jabardasth goes viral
anchor Rashmi Gautam punch dialogue in jabardasth goes viral

Rashmi Gautam : స్టేజ్ మీదే హద్దులు మీరిన రష్మీ

కానీ.. రష్మీ మాత్రం ఎప్పుడూ హద్దు దాటలేదు. తాజాగా సడెన్ గా తన నోట్లో నుంచి బూతు మాట వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఆ బూతు మాట ఏంటి అని అంటారా? భార్యాభర్తలు పిల్లలు పుట్టాలంటే.. కంచం దగ్గర ఉంటే కుదరదు అనేది స్కిట్ లో డైలాగ్. కంటెస్టెంట్లు ఆ డైలాగ్ ను చెప్పగానే.. వెంటనే రష్మీ అందుకొని మంచం ఎక్కాలి అంటూ రష్మీ చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మీ నోట ఆ మాటలు విన్న తన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement