Anchor Sravanthi : వామ్మో యాంకరమ్మ ఈ రచ్చ ఏంటో.. ఈ రేంజ్ లో షో చేస్తుంది అంటే..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 13, 2022, 12:00 pm

Anchor Sravanthi : యూట్యూబ్ యాంకర్ గా పరిచయమై.. ఆ క్రేజ్ తో పలు ఛానెల్స్ లో కూడా ఛాన్సులు అందుకున్న యాంకర్ స్రవంతి చొక్కారపు. యాంకర్ గా అమ్మడికి వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఛాన్స్ అందుకుంది. అక్కడ తన ఆట తీరుతో ఆకట్టుకుంది స్రవంతి. మ్యారేజ్ అయినా కూడా స్రవంతి గ్లామర్ షో విషయంలో అసలు తగ్గట్లేదు. మాములుగా యాంకరింగ్ చేసే భామలు స్కిన్ షో విషయంలో ఆచితూచి అడుగులేస్తారు. కానీ స్రవంతి మాత్రం ఆ విషయంలో ఓ అడుగు ముందే ఉంటుంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా కూడా తన రేంజ్ మరింత పెంచుకున్న స్రవంతి ఆ క్రేజ్ ని డబుల్ చేసుకునేలా గ్లామర్ ఎటాక్ తో అలరిస్తుంది. పెళ్లైన భామలు గ్లామర్ షో విషయంలో ఆలోచిస్తారు కానీ స్రవంతి మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడితే తన హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకి పిచ్చెక్కించేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు యద అందాలు కనిపించేలా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుది. ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అమ్మడు అందాలను గుమ్మరించేస్తుంది.

anchor sravanthi glamour photo viral in social media

anchor sravanthi glamour photo viral in social media

మరి స్రవంతి ఈ రచ్చ అంతా కూడా తనలో ఉన్న ఈ హాట్ నెస్ ని వాడుకోండని చూపిస్తుందా లేక తాను కూడా హీరోయిన్ మెటీరియల్ అని చెబుతుందా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ తర్వాత ఓ రేంజ్ లో ఛాన్సులు వస్తాయని ఆశించిన స్రవంతి అలా రాకపోయే సరికి ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచేస్తుంది. మొన్నామధ్య బీచ్ సైడ్ ఫోటోస్ తో కూడా రచ్చ చేసిన అమ్మడు ఇప్పుడు మరో హాట్ పిక్ తో హంగామా చేస్తుంది. యాంకర్స్ లో ఈ రేంజ్ లో గ్లామర్ ఎటాక్ చేసే భామ ఈమె ఒక్కతే అని చెప్పొచ్చు. మరి స్రవంతి కష్టాన్ని గుర్తించి ఎవరైనా సరే ఓ మంచి అవకాశం ఇస్తే బెటర్ అని భావిస్తున్నారు ఆడియన్స్.

Also read

Rame Samhith

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp