
anchor sreemukhi remuneration for day is record
Sreemukhi : తెలుగు బుల్లి తెరపై యాంకర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుమ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఎక్కువ శాతం మంది ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ప్రతి ఇంట్లో కూడా సుమ పేరు వినిపిస్తుంది. భారీ ఎత్తున సుమ గురించిన వార్తలు వస్తూనే ఉంటాయి. ఒక్కో కాల్షీట్ కు ఏకంగా 5 లక్షల రూపాయల పారితోషికంను సుమ తీసుకుంటు ఉంటుంది. ఆ విషయం ను చాలా మంది ఇప్పటికే నిర్థారించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సుమ తర్వత స్థానంను బుల్లితెర రాములమ్మ అయిన శ్రీముఖి దక్కించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
శ్రీముఖి యొక్క ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమ స్థాయిలోనే వాక్చాతుర్యం ఎక్కువ అయినా కూడా ఆమె మాటలు డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లుగా ఉంటాయి అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం శ్రీముఖి యాంకరింగ్ ను మెచ్చుకుంటూ ఉంటారు. బుల్లి తెరపై ఆమె కనిపిస్తే అలా చూస్తూ ఉండి పోయే వారు చాలా మంది ఉంటారు. కేవలం మాటలతోనే కాకుండా అందంతో కూడా ఆకట్టుకునే ఈ అమ్మడు ఏ స్థాయి లో ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుందో ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
anchor sreemukhi remuneration for day is record
నటిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీముఖి ప్రస్తుతం బుల్లి తెరకే పూర్తిగా టైమ్ కేటాయించింది. సుమ తర్వాత అంతటి క్రేజ్ ను దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం నెం.2 గా దూసుకు పోతుంది. దాదాపుగా మూడు లక్షల రూపాయలను ఒక్క రోజు కాల్షీట్ కు తీసుకుంటూ సక్సెస్ ఫుల్ స్టార్ యాంకర్ గా పేరు దక్కించుకుంది. ముందు ముందు మరింత స్టార్ డమ్ ను శ్రీముఖి దక్కించుకోగలదు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. హీరోయిన్ గా శ్రీముఖి కి ఆఫర్లు వస్తున్నా కూడా చిన్నా చితక ఆఫర్లు అవ్వడంతో కేవలం బుల్లి తెరకే పరిమితం అయ్యింది. అందుకే శ్రీముఖి కి భారీగా పారితోషికం అందుతోంది.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.