Anchor Suma : జడను ఇలా కూడా వాడుతారా.. యాంకర్ సుమ మామూల్ది కాదు.. వైరల్ వీడియో !
Anchor Suma యాంకర్ సుమ Anchor Suma తెరపై ఎంత సరదగా కనిపిస్తారో ఉంటుందో.. సోషల్ మీడియాలోనూ అంతే చలాకిగా ఉంటుంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రతీ చోటా సుమ నవ్విస్తూనే ఉంటుంది. అలాంటి సుమ సోషల్ మీడియాలో అయితే తన ఫాలోవర్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటోంది. ఆమె షేర్ చేసే వీడియోలు, చెప్పే సంగతులు నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. ఎక్కువగా ఆమె పర్సనల్ విషయాలను, ఇంటి సంగతులను పంచుకుంటూ ఉంటుంది.
Anchor Suma Fun With Her Jada
యాంకర్ సుమ మామూల్ది కాదు! Anchor Suma
షూటింగ్ సెట్‌లో జరిగే సంగతులు, బిహేండ్ సీన్స్ అంటూ షూటింగ్ వెనకాల ఉండే పరిస్థితులను చెబుతూ ఉంటుంది. ఇక ఎన్నో ఉత్పత్తులను ఇంటి నుంచే ప్రమోట్ చేస్తూ డబ్బులను కూడా సంపాదిస్తుంటుంది. అలా ఇంటినుంచే బ్రాండ్ అంబాసిడర్‌గా తాను సంపాదించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది.తాజాగా సుమ Anchor Suma ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో తన జడను చూపిస్తూ.. వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది. కానీ చివరకు ఓ ట్విస్ట్ ఇచ్చింది.
Anchor Suma
అమ్మాయిలకు, మహిళలకు ఇలా ఎవ్వరికైనా సరే జడ అంటే ఎంతో ఇష్టం. కురుల సంరక్షణ కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అలా సుమ తన జడతో ఏ ఏ పనులు చేస్తుందో చెప్పుకొచ్చింది. అలా ఈ వీడియోలు నడుచుంటూ తన జడను చూపించిన సుమ.. చివర్లో కెమెరాలను జడతో శుభ్రం చేసేసింది. తన జుట్టును ఇలా రకరకాలుగా వాడేస్తానని చెప్పుకొచ్చింది. క్లీన్ చేయడానికి, ఇతరులను కొట్టడానికి, గిలిగింతలు పెట్టడానికి వాడతాను, మరీ మీరు ఏ విధంగా వాడుతారు అని సుమ Anchor Suma తన ఫాలోవర్లను అడిగేసింది.
