Anchor Suma : కేరవ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. యాంకర్ సుమ రేంజ్ ఇదే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Suma : కేరవ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. యాంకర్ సుమ రేంజ్ ఇదే!

Anchor Suma : కేరవ్యాన్ అనే పదాన్ని వినని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అది బుల్లితెర అయినా వెండితెర అయినా కానీ కేరవ్యాన్ మాత్రం కంపల్సరీ. ఇప్పుడంతా కూడా కేరవ్యాన్ కల్చర్ నడుస్తోంది. దాదాపు స్టార్‌లందరికీ సపరేట్ కేరవ్యాన్‌లుంటాయి. ఇక కేరవ్యాన్ అంటే టాలీవుడ్‌లో అల్లు అర్జున్ గుర్తుకు వస్తాడు. తన టేస్ట్‌కు తగ్గట్టుగా ఓ కేరవ్యాన్‌ను స్పెషల్‌గా డిజైన్ చేసుకున్నాడు బన్నీ. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేరవ్యాన్ విశేషాలు అందరికీ తెలిసిందే. […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :9 August 2021,4:20 pm

Anchor Suma : కేరవ్యాన్ అనే పదాన్ని వినని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అది బుల్లితెర అయినా వెండితెర అయినా కానీ కేరవ్యాన్ మాత్రం కంపల్సరీ. ఇప్పుడంతా కూడా కేరవ్యాన్ కల్చర్ నడుస్తోంది. దాదాపు స్టార్‌లందరికీ సపరేట్ కేరవ్యాన్‌లుంటాయి. ఇక కేరవ్యాన్ అంటే టాలీవుడ్‌లో అల్లు అర్జున్ గుర్తుకు వస్తాడు. తన టేస్ట్‌కు తగ్గట్టుగా ఓ కేరవ్యాన్‌ను స్పెషల్‌గా డిజైన్ చేసుకున్నాడు బన్నీ. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేరవ్యాన్ విశేషాలు అందరికీ తెలిసిందే.

Anchor Suma Caravan Video Goes Viral

Anchor Suma Caravan Video Goes Viral

కేరవ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. యాంకర్ సుమ రేంజ్ ఇదే Anchor Suma

బ్లాక్ కలర్‌లో మెరిసిపోయే ఆ కేరవ్యాన్ మీద AA సింబల్ ఉంటుంది. అలా ఇప్పుడు అందరూ కేరవ్యాన్ పద్దతినే ఇష్టపడుతున్నారు. దాదాపు సెట్‌లో ఐదారు కేరవ్యాన్‌లుంటాయి. అయితే బుల్లితెర షూటింగ్‌లోనూ కేరవ్యాన్‌ల రాజ్యమేలుతోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో మధ్యలో కేరవ్యాన్‌ల గురించి కామెంట్లు చేస్తుంటారు. పెద్ద ఆర్టిస్టులందరికీ కేరవ్యాన్‌లుంటాయి. అలా బుల్లితెరపై స్టార్‌గా దూసుకుపోతోన్న సుమకు ఏ రేంజ్ కేరవ్యాన్ ఉంటుందో అంతా అనుకుని ఉంటారు.

Anchor Suma Caravan Video Goes Viral

Anchor Suma Caravan Video Goes Viral

అయితే సుమకు ప్రత్యేకమైన కేరవ్యాన్ అని ఏమీ లేదు. షూటింగ్‌లను బట్టి అది మారిపోతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమెకు ఇచ్చిన కేరవ్యాన్ గురించి చెప్పుకొచ్చారు. తన కేరవ్యాన్ గురించి చెబుతూ దాని విశేషాలు వివరించారు. కేరవ్యాన్ అంటే ఇలా ఉంటుంది.. మేకప్ కిట్లు, పడుకోవడానికి బెడ్, గెస్టులు వస్తే కూర్చోడానికి కుర్చీలు, బాత్రూం అంటూ ఇలా అన్నింటిని చూపించింది. కేరవ్యాన్ అంటే ఓ చిన్నపాటి ఇళ్లు లాంటిది అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> సుడిగాలి సుధీర్‌ను మావ‌య్య అని పిలిచిన ర‌ష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థ‌మేమిటో..?

ఇది కూడా చ‌ద‌వండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైర‌ల్ ఫిక్స్‌ !

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది