
Anchor Suma Fun With Singer Arun Koundinya In Cash Show
Anchor Suma : యాంకర్ సుమ బుల్లితెరపై చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుమ చేసే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఏ షో అయినా సరే, ఏ ఈవెంట్ అయినా సరే సుమ రంగంలోకి దిగితే అది బ్లాక్ బస్టరే. తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సుమ కామెడీ చేసే భాగంలో కాస్త అదుపుతప్పేసింది.
సింగర్లతో ఈ వారం ఆట ఆడించబోతోంది. ఇందులో భాగంగా భీమ్లా నాయక్ సింగర్ కౌండిన్య, మోహన భోగరాజు, హేమచంద్ర, శ్రావణ భార్గవి వచ్చారు. అయితే సుమ కామెడీ చేసే క్రమంలో సింగర్ అరుణ్ కౌండిన్యతో పరాచకాలు ఆడింది. లా లా భీమ్లా అనే పాటతో కౌండిన్యను ఏడిపించింది. అరుణ్, నేను మ్యారేజ్ చేసుకోబోతోన్నామంటూ సుమ కామెంట్ చేసింది.
Anchor Suma Fun With Singer Arun Koundinya In Cash Show
అదేంటి ఇంతకు ముందే అన్నా అన్నారు కదా? అని కౌండిన్య అంటాడు. ఇక మరో సారి ఈ సారి నీకు కూతురిగా ఉంటాను అని అంటుంది సుమ. మొత్తానికి అరుణ్ కౌండిన్యను సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది. ఇక పెళ్లి చూపులు అనే స్కిట్ కూడా పెట్టేసింది. మొత్తానికి సింగర్లు వేసిన పంచ్‌లు, సుమ ఆడుకున్న తీరుకు ప్రోమో మాత్రం వైరల్ అవుతోంది.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…
This website uses cookies.