
anchor suma in etv angaranga vaibhavamga show for movie promotions
Anchor Suma : మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇలా ఏ స్టార్ హీరోల సినిమా ప్రమోషన్ చేయాలన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలన్న ఇంకేదైనా కార్యక్రమం చేయాలన్నా యాంకర్ సుమ ఉండాల్సిందే. యాంకర్గా సుమ చేస్తేనే తమ కార్యక్రమం సక్సెస్ అవుతుందని స్టార్ హీరోల నుండి చిన్న హీరోలు పెద్ద నిర్మాతలు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా భావిస్తారు. అలాంటి యాంకర్ సుమ ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ కోసం వేరే షో లో పాల్గొనడం హైలెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ టీవీ మల్లెమాల వారు ఉగాది సందర్భంగా నిర్వహించిన అంగరంగ వైభవంగా అనే ప్రత్యేక షో లో సుమ తన యొక్క జయమ్మ పంచాయతీ అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేసుకుంది. సుమ తో పాటు సినిమాలో నటించిన పలువురు నటీ నటులు మరియు యూనిట్ సభ్యులు మరియు టెక్నీషియన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని పంచాయతీ యొక్క ప్రదేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. కెరీర్ ఆరంభం లో నటించిన సినిమా ఆ తర్వాత బుల్లి తెర కే పరిమితం అయింది. బుల్లి తెరపై కూడా కేవలం యాంకరింగ్ కే పరిమితమైన సుమ ఇన్నాళ్ల తర్వాత వెండి తెరపై జయమ్మ పంచాయతీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
anchor suma in etv angaranga vaibhavamga show for movie promotions
వచ్చే నెలలో విడుదల కాబోతున్న జయమ్మ పంచాయతీ సినిమా కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను తనదైన శైలిలో సుమ నిర్వహిస్తూ ముందుకు తీసుకెళుతోంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఇతర హీరోల సినిమాలను ప్రమోట్ చేసిన యాంకర్ సుమ ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ కోసం ఇతర షో లను ఆశ్రయిస్తుంది అంటే అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సుమ ఏ స్థాయి నుండి ఏ స్థాయి కి వచ్చిందో ఒకసారి చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగక మానదు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
This website uses cookies.