Anchor Suma : అక్కా నీకు దండం పెడతా నా పరువు తీయకు.. సుమ దెబ్బకు తల బాదుకున్న వరుణ్ తేజ్

Anchor Suma : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె చాలా ఏళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రవీణ్ సత్తారు ఆ సినిమాకు డైరెక్టర్. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో యాంకర్ సుమ తెగ హడావుడి చేసింది. హీరో వరుణ్ తేజ్ ను ఓ ఆట ఆడుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నన్ను వదిలేయి అక్క నీకు దండం పెడతా అనే రేంజ్ లో సుమ.. వరుణ్ తో ఆటాడేసుకుంది. ఈ సినిమా గన్ నేపథ్యంలో సాగుతుండటంతో గన్ పట్టుకొచ్చి బుల్లెట్ రౌండ్ అంటూ వరుణ్ తేజ్ ను సుమ చెడుగుడు ఆడేసుకుంది.

Anchor Suma making hilarious fun with varun tej

Anchor Suma : సుమ దెబ్బకి వరుణ్ తేజ్ నవ్వలేక చచ్చిపోయాడు

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరిలో ఏ హీరో మ్యానరిజం చేయడం మీకు ఇష్టం అని సుమ అడగగా.. ఆ రెండు చూడటం ఇష్టం చేయడం కన్నా అని వరుణ్ తేజ్ తప్పించుకుంటాడు. ఇక రెండో ప్రశ్నగా ఈ ఇద్దరిలో సాక్షి లేక ప్రవీణ్ సత్తారు ఈ ఇద్దరిలో ఎవరితో వర్క్ చేయడం కంఫర్ట్ గా ఉంది అంటే.. సాక్షి వైద్యతోనే కంఫర్ట్ అని చెబుతాడు. ఇక ఆ తర్వాత పెళ్లయిన తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ఇద్దరిలో ఎవరు మారిపోయారు అని సుమ అడగగా.. పెళ్లయిన తర్వాత ఎవరైనా మారాలి అని చెప్పి తప్పించుకుంటాడు. ఇక చివరి ప్రశ్నగా ఈ ఇద్దరిలో కాల్ మీ అర్జెంట్ అని నిహారిక, లావణ్య నుంచి మెసేజ్ వస్తే ముందు ఎవరికి కాల్ చేస్తారు అని ప్రశ్నిస్తుంది సుమ. దీంతో తను చిన్న పిల్ల కాబట్టి నిహారికకు ముందు కాల్ చేస్తా అని చెప్పి ఎలాగోలా తప్పించుకుంటాడు వరుణ్ తేజ్.

Recent Posts

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

44 minutes ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

2 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

3 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

4 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

5 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

6 hours ago

Health Tips | వారు అస్స‌లు బొప్పాయి తిన‌కూడ‌దు.. తింటే మాత్రం…

Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…

7 hours ago

Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!

Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…

8 hours ago