Anchor Suma : ఓహో అసలు మ్యాటర్ ఇదా?.. యాంకర్ సుమ న్యూయార్క్ టూర్ రహస్యమిదే

Anchor Suma : యాంకర్ సుమ గత కొన్ని రోజుల నుంచి న్యూ యార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక యాంకర్ రవి కూడా అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. వీరంతా వెకేషన్‌లో భాగంగా ఇలా వెళ్లి ఉంటారని అంతా భావించారు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ల సొంత ఖర్చుతోనే అక్కడకు వెళ్లి ఉంటారని అనుకుంటే.. అసలు విషయం ఇప్పుడు తెలిసి వచ్చింది. అమెరికాలో ఉండే తెలుగు సంఘాల గురించి అందరికీ తెలిసిందే. నాటా, ఆట, పాట,తానా అంటూ ఇలా లెక్కలేనన్ని తెలుగు సంఘాలుంటాయి.

ఇక వీరంతా కూడా మన సెలెబ్రిటీలను అక్కడకు ఆహ్వానించి సన్మానిస్తుంటారు. అన్ని ఖర్చులు వారే భరిస్తుంటారు. అలా మొత్తానికి మన వాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి సంఘాలు పిలిచినప్పుడు వెళ్తారు. అక్కడ ఈవెంట్లు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సుమ, రవి వంటి వారు అక్కడకు వెళ్లినట్టు కనిపిస్తోంది. సుమ అందుకే న్యూయార్క్‌కి వెళ్లినట్టుంది. ఇక గత మూడు నాలుగు రోజులుగా సుమ అక్కడ చేస్తోన్న హంగామా అంతా కాదు. అక్కడి వీధుల్లో, రెస్టారెంట్లలో తిరుగుతూ నానా హంగామా చేస్తోంది.

Anchor Suma New York Tour For TATA Telangana American Telugu Association

ఇక వినోదరంగానికి తాను చేసిన సేవలకు గుర్తుగా తనకు ఈ సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి థ్యాంక్స్ చెప్పింది. మొత్తానికి ఈ టాటా ఇచ్చిన ఆతిథ్యానికి సుమ ఫిదా అయినట్టుంది. అయితే ఇలాంటి ఈవెంట్లకు వెళ్లిన సమయంలో ఖర్చంతా వారే భరిస్తారని సమాచారం. ఇలా మొత్తానికి వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన సుమ.. కొన్ని రోజులు ఇలా షూటింగ్‌లకు దూరంగా ఉండిపోయింది. అసలే వారంలో అన్ని రోజులు సుమ పని చేస్తుంటుందని అందరూ అంటుంటారు.

సుమ ఎంత బిజీగా ఉన్నా కూడా ఆదివారం మాత్రం తన సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తుందట. ఈ విషయాన్ని ఆ మధ్య సుమ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు సుమ న్యూయార్క్‌లోనే ఉంది. ఎప్పుడు రిటర్న్ వస్తుందో మాత్రం చూడాలి. ఇక జయమ్మ పంచాయితీ సినిమా బెడిసి కొట్టడంతో మళ్లీ సినిమాల వైపు సుమ వస్తుందో లేదో చూడాలి.

Recent Posts

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

2 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

4 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

6 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

7 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

8 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

9 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

10 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

11 hours ago