anchor syamala Dance Video viral
Anchor Syamala : బుల్లితెరపై పసందైన వినోదం పంచుతూ ఫేమస్ అయిన యాంకర్స్ లో శ్యామల కూడా ఒకరు. ఈమె కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి సందడి చేశారు. అదేవిధంగా వెండితెరపై పలు సినిమాలలో కీలక పాత్ర ద్వారా శ్యామల ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు అలాగే సినిమా ఈవెంట్ లతో శ్యామల ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్యామల సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.మరో వైపు అప్పుడప్పుడు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటుంది.
తాజాగా శ్యామల తెగ ఊపేస్తూ స్టెప్పులు వేస్తుంది. మంచి జోష్‌తో శ్యామల వేస్తున్న స్టెప్పులు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. అమ్మడి అందచందాలకు ముగ్ధులు అవడమే కాకుండా బాగానే డ్యాన్స్ చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న తెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల సొంతం. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.
anchor syamala Dance Video viral
చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పలు సీరియల్లో నటించగా.. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది. మొత్తానికి ఓ సెలబ్రిటీగా మారిన శ్యామల.. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. గతంలో శ్యామల భర్త, నటుడు నరసింహారెడ్డి చీటింగ్ కేసు పై అరెస్టయిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకొని ఇవ్వడం లేదని అతనిపై ఖాజాగూడ కు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.