Anchor Varshini cleavage show raises the heat
Anchor Varshini : బుల్లితెరపై తమ అందచందాలతో కుర్రకారుని ఊపేస్తున్న అందాల ముద్దుగుమ్మవర్షిణి. చూడచక్కని అందం,ఆకర్షించే అభినయంతో కుర్రాళ్ల మనసులని దోచుకుంటుంది. యాంకర్ వర్షిణి ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఎలాంటి షోలు చేతిలో లేవు. మధ్యలో సినిమా పనులతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెరను వదిలేసింది. సమంత శాకుంతలం, సుమంత్ మళ్లీ మొదలైంది సినిమాలతో వర్షిణి బిజీగా ఉండేది. అయితే మళ్లీ మొదలైంది సినిమా ఓటీటీలోకి వచ్చింది. అందులో వర్షిణికి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే దక్కింది. సోషల్ మీడియా ద్వారా మాత్రమే అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
ఈ ముద్దుగుమ్మ అందాలను ప్రదర్శించడంలో వర్షిణి దూసుకుపోతోంది. వర్షిణి షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో మంటను పుట్టిస్తున్నాయి.ఇటీవల వర్షిణి ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. 26 ఏళ్లు వచ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను ఇలా సమాధానం చెబుతానంటూ వర్షిణి పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టేసింది. మనం 2022లోకి వచ్చాం.. అయినా కూడా మన పని మనం చేసుకోకుండా పక్కవారి గురించే ఆలోచిస్తున్నారా? అని అంటానన్నట్టుగా తెలిపింది. మొత్తానికి వర్షిణి పెళ్లి మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ చాలా కాలంగా తనదైన అందం, హోస్టింగ్‌తో అలరిస్తోంది.
Anchor Varshini cleavage show raises the heat
తద్వారా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో టీవీలో షోల కంటే సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేసేస్తోంది.తాజాగా వర్షిణి కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తూ రచ్చ చేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మని చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ఆమె అందాలు రోజురోజుకి రెట్టింపు అవుతున్నాయి అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వర్షిణి క్యూట్ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఆమె పిక్స్‌కి నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.