Home » Entertainment » Anchor Varshini Hulchul In Srh Vs Mumbai Indians Ipl Match
Entertainment

Hyper Aadi – Anchor Varshini : అటు హైపర్ ఆదికి ఐలవ్యూ చెప్పి.. ఇటు పెళ్లయిన క్రికెటర్ ను పడేసిన యాంకర్ వర్షిణీ

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 19, 2023, 12:04 pm
Advertisement

Hyper Aadi – Anchor Varshini : యాంకర్ వర్షిణి తెలుసు కదా. వర్షిణి సౌందరరాజన్.. తెలుగు బుల్లితెరకు ఆమె పేరు సుపరిచితమే. కొన్నేళ్ల పాటు తెలుగు బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా వెలుగొందింది ఈ భామ. మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. పలు వెబ్ సిరీస్ లు, షోలు చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీ ఫుల్ టు బిజీ అయిపోయింది వర్షిణి. సోషల్ మీడియాలోనూ యాంకర్ వర్షిణి చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది.

Advertisement

anchor varshini hulchul in srh vs mumbai indians ipl match

గ్లామర్ ను ఒలకబోస్తూ రచ్చ చేస్తుంది వర్షిణి. ఎద అందాలు చూపిస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. ఈ మధ్య హైపర్ ఆది బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న వర్షిణీ.. అతడికి ఒక ముద్దు ఇచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది. ఐ లవ్యూ అంటూ ఇన్ స్టాలో పెట్టింది. దీంతో వామ్మో.. వీళ్లిద్దరి మధ్య లవ్ ఎప్పుడు పుట్టుకొచ్చిందబ్బా అని నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ మధ్య సిక్స్త్ సెన్స్ కొత్త సీజన్ స్టార్ట్ అవడంతో ఆ షోలో మళ్లీ కనిపించింది వర్షిణి. ఆ షోకి ఆది కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి మళ్లీ రచ్చ చేశారు. ఆ షోలో వర్షిణిని ఏకంగా ఎత్తేసుకున్నాడు ఆది.

Advertisement

Hyper Aadi – Anchor Varshini : సిక్స్త్ సెన్స్ షోలో ఆదితో కనిపించిన వర్షిణి

వామ్మో.. ఇద్దరి మధ్య గట్టి బంధమే ఉన్నట్టుంది అని అందరూ అనుకుంటుండగా.. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేసిన వర్షిణి.. అక్కడ కూడా గ్లామర్ షో చేసింది. ఎద మొత్తం కనిపించేలా వైట్ టాప్ వేసింది. స్టేడియంలో రచ్చ రచ్చ చేసింది. ముంబై జట్టు క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ తో క్లోజ్ గా మూవ్ అయింది. ఆట చూడటానికి కాదు తాను వచ్చింది అన్నట్టుగా వర్షిణీ రచ్చ చేసింది. సూర్య కుమార్ యాదవ్ తో అంత క్లోజ్ గా మాట్లాడటమే కాదు.. అతడితో సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పెట్టింది వర్షిణీ. వార్నీ.. నిన్న కాక మొన్ననే కదా.. హైపర్ ఆదికి ఐలవ్యూ చెప్పింది. ఇప్పుడు ముంబై క్రికెటర్ కి పడిపోయావా? ఏంది ఇది.. సూర్య కుమార్ కు పెళ్లి అయింది. అతడిని వదిలేయ్ అంటూ యాంకర్ వర్షిణిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి