Home » Entertainment » Anchor Varshini Latest Photos Viral
Entertainment

Anchor Varshini : మళ్లీ రెచ్చిపోయిన వర్షిణి.. నీలో ఇంత మ్యాటర్ ఉందా పాప.. పొట్టి డ్రెస్ వేసుకొని మరీ చూపించింది

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: February 12, 2023, 12:14 pm
Advertisement

Anchor Varshini : యాంకర్ వర్షణి తెలుసు కదా. ఈమధ్య ఎందుకో బుల్లితెర మీద కనిపించడం లేదు తను ఎక్కువగా. వర్షిణి సౌందరరాజన్ మోడలింగ్ నుంచి నటన వైపు వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టపడింది. ఆఫర్స్ కోసం చాలా చోట్ల తిరిగింది. చివరకు తను ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది కానీ.. తనకు అంతగా ఆఫర్లు రావడం లేదనే చెప్పుకోవాలి. వర్షిణి కొన్ని షోలలో యాంకర్ గా చేసింది. సినిమాల్లోనూ నటించింది కానీ.. తనకు అంతగా గుర్తింపు రాలేదు.

Advertisement

anchor varshini latest photos viral

అందుకే కాబోలు.. సోషల్ మీడియాలో మాత్రం తెగ రెచ్చిపోతోంది. ఢీ షో ద్వారా ఫేమస్ అయిన వర్షిణి.. పలు ఇతర షోలు కూడా చేస్తుండేది. కానీ.. ఇప్పుడు ఏ షోలోనూ వర్షిణి కనిపించడం లేదు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వర్షిణి అస్సలు ఆగడం లేదు. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో చూసి జనాలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. వర్షిణి అంటే మాటలు కాదు కదా.తాజాగా వర్షిణి.. ఆరెంజ్ కలర్ చిన్న బ్లౌజ్ వేసుకొని.. కింద బ్లాక్ అండ్ మెరూన్ టైప్ స్కర్ట్ వేసి అదరగొట్టేసింది.

Advertisement

Anchor Varshini : లేటెస్ట్ ఫోటోలు వైరల్

ఆ డ్రెస్ లో వర్షిణి అందాలు చూసి జనాలకు పిచ్చెక్కుతోంది. ఏంటి వర్షిణి ఇంత అందంగా ఉన్నావు అంటూ నెటిజన్లు తన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన ఫోటోలను చూసి ఆగలేకపోతున్నారు. పొట్టి డ్రెస్ వేసుకొని తొడలు చూపిస్తూ.. పైన ఎద అందాలు చూపిస్తూ.. మధ్యలో నడుము, బొడ్డు చూపిస్తూ వర్షిణి పిచ్చెక్కించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వర్షిణిని అలా చూసి తట్టుకోలేకపోతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి