Home » Entertainment » Anchor Varshini Pics Going Viral In Social Media
Entertainment

Anchor Varshini : యాంకర్ వర్షిణి నాభి అందాల ఆరబోత.. ఘాటు అందాలకు కుర్రాళ్ళు ఫిదా..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 8, 2021, 6:20 pm
Advertisement

Anchor Varshini : బుల్లితెర యాంకర్ వర్షిణి సౌందర్య రాజన్ గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షో లో మెంటార్ గా తొలిసారి అడుగుపెట్టింది. అలా ఆ షో లో టీమ్ లీడర్ గా చేస్తూనే అప్పుడప్పుడు జబర్థస్త్ షో తో పాటు ఈటీవీలో నిర్వహించే పలు స్పెషల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. మూడేళ్లుగా టీవి లో కనిపిస్తూ వచ్చిన వర్షిణి ఇటీవల బుల్లి తెరపై అరుదుగానే కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో నిత్యం తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆడియన్స్ కు టచ్ లో ఉంటూ ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో బ్రౌన్ కలర్ డ్రెస్ లో తెగ మెరిసిపోతుంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు తెగ లైక్స్ కొడుతూ తన అందాన్ని పొగుడుతున్నారు.

Advertisement

గ్లామర్‌కి హాట్ లుక్‌ని జోడిస్తూ.. బ్రౌన్ కలర్ స్కర్ట్ లో దర్శనమిచ్చిన వర్షిణి… కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. నాభి అందాలు చూపిస్తూ… సెగలు పుట్టిస్తోంది. ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. మోకాళ్ళ వరకు స్కిన్ షో తో నెక్స్ట్ లెవెల్ గా ఉంది. అయితే వర్షిణి ఇంత హాట్ ఫోటో షూట్స్ చేయిస్తున్నా తనకు ఇప్పటికీ సరైన గుర్తింపు రావడం లేదనే చెప్పాలి. వెండి తెరపై అవకాశాల కోసం ఇప్పటికీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ అమ్మడు వీలు దొరికినప్పుడల్లా బికినీ సొగసులతో సామాజిక మాధ్యమాల్లో హీటెక్కిస్తూ ఉంటుంది.

anchor Varshini pics going viral in social media

Advertisement

Anchor Varshini నాభి అందాలతో మతులు పోగొడుతోంది..

ప్రస్తుతం బుల్లితెర హాట్ యాంకర్ గా కొనసాగుతున్న ఈ వర్షిణి యాంకర్ కాక ముందు హీరోయిన్ గా ప్రయత్నించింది. అయితే ఆమె అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో యాంకరింగ్ వైపుగా అడుగులు వేసింది. సీనియర్ యాంకర్ సుమ తర్వాతా తమ అంద చందాలతో నెట్టుకొస్తున్న…అనసూయ రష్మీ, శ్రీముఖి క తరువాత ఆ స్థానం వర్షిణిదే అని చెప్పవచ్చు. కాక పోతే వారిలా మరీ బిజీగా ఉండక పోయినా అడపా దడపా తాను ఒకటో రెండో షో లతో నెట్టుకొస్తోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి