Home » Entertainment » Anchor Varshini Stunning Looks Mesmerizing
Entertainment

Anchor Varshini : పువ్వుల‌ను ముద్దాడుతూ వ‌ర్షిణి అందాల ర‌చ్చ‌.. మంత్ర‌ముగ్ధుల‌వుతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: February 18, 2022, 10:00 pm
Advertisement

Anchor Varshini : యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ వ‌ర్షిణి టాప్ ప్లేస్ లో ఉన్న యాంకర్స్ కి పోటీగా ఎదగాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా డిఫ‌రెంట్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. మిలియన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వినోదం పంచుతున్నారు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి కి టైం కలిసి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీనితో సపోర్టింగ్ రోల్స్ చేయడం ప్రారంభించింది.మోడల్ గా కెరీర్ ప్రారంభిన వర్షిణి కొన్ని చిన్న చిన్న చిత్రాలలో హీరోయిన్ గా నటించారు.

Advertisement

సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే… హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. కారణం ఏమైనా కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమెను తొలగించారు. బుల్లితెర అందాల యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు వర్షిణి సుందరరాజన్. మరోవైపు తన తోటి యాంకర్స్ రష్మీ, అనసూయ, శ్రీముఖి మాదిరి యాంకర్స్ గా, యాక్టర్స్ రాణించాలని కోరుకుంటున్నారు. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ అత్యంత ఆదరణ పొందుగుతుండగా, నటులకు విరివిగా అవకాశాలు దొరుకుతున్న నేపథ్యంలో వర్షిణి ఆశలు నెరవేరే అవకాశం లేకపోలేదు.

anchor varshini stunning looks mesmerizing

Advertisement

Anchor Varshini : ఆ లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి…

ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. వైట్ డ్రెస్‌లో వ‌ర్షిణి అందాల రచ్చ కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ఈ ముద్దుగుమ్మ స్ట‌న్నింగ్ లుక్స్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వ‌ర్షిణి అంద‌చందాల ముందు హీరోయిన్స్ కూడా ప‌నికిరారేమో అన్న‌ట్టుగా ఉన్నారు.
ప్ర‌స్తుతం వ‌ర్షిణి అల‌రించే అందాలు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న్ట‌ట్టుగా ఉన్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి