Anchor Varshinicute looks are stunning
Anchor Varshini : కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు చిత్ర పరిశ్రమంలోకి, బుల్లితెరపైకి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో యాంకర్ కమ్ యాక్టర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ భామ.. ఎంతగానో ఫేమస్ అయింది. చాలా తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టెలివిజన్ షోస్‌కి దూరం అయింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి షోలు చేతిలో లేవు. మధ్యలో సినిమా పనులతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెరను వదిలేసింది. సమంత శాకుంతలం, సుమంత్ మళ్లీ మొదలైంది సినిమాలతో వర్షిణి బిజీగా ఉండేది.
అయితే మళ్లీ మొదలైంది సినిమా ఓటీటీలోకి వచ్చింది. అందులో వర్షిణికి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే దక్కింది. టీవీ షోస్ లేకపోవడంతో వర్షిణి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తన క్యూట్‌నెస్‌తో కేక పెట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో లంగా ఓణీలో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇందులో వర్షిణి క్యూట్ అందాలు మంత్ర ముగ్ధులని చేస్తున్నాయి. ఈ అమ్మడి అందచందాలు కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది.
Anchor Varshinicute looks are stunning
ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మోడల్‌గా సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇటీవల 26 ఏళ్లు వచ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదా? అని ప్రశ్నించగా… తాను ఇలా సమాధానం చెబుతానంటూ వర్షిణి పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టేసింది. మనం 2022లోకి వచ్చాం.. అయినా కూడా మన పని మనం చేసుకోకుండా పక్కవారి గురించే ఆలోచిస్తున్నారా? అని అంటానన్నట్టుగా తెలిపింది. మొత్తానికి వర్షిణి పెళ్లి మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఈ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ ఎప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారుతూనే ఉంటాయి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.