Anchor Vishnu priya : ఇది మామూలు అందం కాదు.. కళ్లతోనే కాకరేపిన విష్ణు ప్రియ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Vishnu priya : ఇది మామూలు అందం కాదు.. కళ్లతోనే కాకరేపిన విష్ణు ప్రియ

Anchor Vishnu priya : ప్రస్తుతం విష్ణుప్రియ సంపాదన ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లో వస్తోంది.. డ్యాన్సులు చేస్తోంది. వెళ్తోంది. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీలో డ్యాన్సులతో విష్ణుప్రియ అభిమానులను ఊపు ఊపేస్తోంది. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హల్చల్ చేస్తోంది. మామూలుగానే విష్ణుప్రియ అందాలను ఆరబోయడంలో ముందుంటుంది. రకరకాల ఫోటో షూట్లు చేస్తూ విచ్చలవిడిగా ఎద అందాలను ప్రదర్శిస్తుంటుంది. అలా ఫోటో షూట్లతోనూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 November 2021,9:00 pm

Anchor Vishnu priya : ప్రస్తుతం విష్ణుప్రియ సంపాదన ఎలా ఉందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తోంది. అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లో వస్తోంది.. డ్యాన్సులు చేస్తోంది. వెళ్తోంది. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీలో డ్యాన్సులతో విష్ణుప్రియ అభిమానులను ఊపు ఊపేస్తోంది. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హల్చల్ చేస్తోంది.

anchor vishnu priya in beauty product ad

anchor vishnu priya in beauty product ad

మామూలుగానే విష్ణుప్రియ అందాలను ఆరబోయడంలో ముందుంటుంది. రకరకాల ఫోటో షూట్లు చేస్తూ విచ్చలవిడిగా ఎద అందాలను ప్రదర్శిస్తుంటుంది. అలా ఫోటో షూట్లతోనూ విష్ణుప్రియ బాగానే సంపాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా విష్ణుప్రియ ఓ ప్రాడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారినట్టు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

Anchor Vishnu priya సౌందర్య ఉత్పత్తుల ప్రకటనల్లో విష్ణుప్రియ

anchor vishnu priya in beauty product ad

anchor vishnu priya in beauty product ad

యాడ్స్‌తో విష్ణుప్రియ బాగానే సంపాదిస్తుందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. యూట్యూబ్, ఇన్ స్టా ద్వారా బాగానే సంపాదిస్తున్నాను అని విష్ణుప్రియ చెప్పేసింది. తాజాగా ఇంటెన్స్ అనే బ్యూటీ ప్రొడక్ట్ గురించి విష్ణుప్రియ యాడ్ చేసింది. ఇందులో విష్ణుప్రియ మరింత హాటుగా ఉంది. కంటి చూపుతోనే గాలమేసేలా కనిపిస్తోంది. కళ్లతోనే మైకం తెప్పించేలా విష్ణుప్రియ పిచ్చెక్కిస్తోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది