Anchor vishnu priya : అది ఆపుకోలేకపోతోన్నా.. యాంకర్ విష్ణుప్రియ
Anchor vishnu priya : యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. చిన్న చిన్న షోలతో అలరించిన విష్ణుప్రియకు.. సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా షోతో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆమెకు ఫాలోయింగ్ భారీగానే పెరిగింది. ఆ షో ఆగిపోవడంతో.. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి టీవీ షో లేవు. కొన్ని సినిమాల్లో మాత్రం నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ భామ అప్పుడప్పుడు కొన్ని షోలలో అలా కనిపించి..
ఇలా వెళ్లిపోతుంది. మధ్యలో గ్యాప్ ఇచ్చిన విష్ణు ప్రియ మళ్లీ హల్చల్ చేస్తోంది.అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ.. డ్యాన్స్ వీడియోలతో, వర్కౌట్స్, ఇతర అప్‌డేట్స్‌తో అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. కుర్రకారు మతి పొగోడుతుంది. హాట్ హాట్ ఫొటోలతో, ఎద అందాలను చూపెడుతూ రచ్చ రచ్చ చేస్తుంది.

anchor vishnu priya in full happy mood
Anchor vishnu priya : హ్యాపీ మూడ్‌లో విష్ణుప్రియ..
హీరోయిన్లను మించి ఎక్స్‌పోజ్ చేస్తుంది. విష్ణుప్రియ అందాల ఆరబోతకు చాలా మంది నోళ్లు వెళ్లబెడుతున్నారు. అందాల ఆరబోతలో విష్ణుప్రియ హైట్స్‌కు చేరుకుంటోంది.తాజాగా విష్ణుప్రియ చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఆమె ఇన్‌స్టా స్టేటస్‌లో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అందులో కళ్లు మూసుకుని పడుకుని ఉన్న విష్ణుప్రియ.. చిన్నగా నవ్వుతు ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది.
సూపర్ హ్యాపీ డే.. నేను నా హ్యాపీనెస్‌ను ఆపుకోలేకపోతున్నాను. కొన్ని రోజులు.. చాలా మ్యాజికల్‌గా ఉంటాయి. అమితమైన ప్రేమ, నవ్వులు, డ్యాన్స్‌లు, అంతేకాకుండా మధురమైన మెజ్జాపకాలు’అని పేర్కొంది. అయితే ప్రస్తుతం పట్టరాని ఆనందంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిని వ్యక్తపరచడానికే ఆమె ఈ పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.