Anchor Vishnupriya On The Bakers And Beauty Hordings
Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya ఇప్పుడు కొత్త అవతారమెత్తేసింది. ఒకప్పుడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ అంటూ రచ్చ చేసింది. ఆ తరువాత బుల్లితెరపై యాంకరింగ్‌తో హల్చల్ చేసింది. పోవే పోరా అంటూ సుధీర్, విష్ణుప్రియ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఆ షోతో విష్ణుప్రియ బాగానే పాపులర్ అయింది. ఆ తరువాత మళ్లీ ఓ బోల్డ్ సినిమాలో కనిపించింది. అందులో తన అందాలను బయటపెట్టేసింది.
Anchor Vishnupriya On The Bakers And Beauty Hordings
మితిమీరిన అందాల ఆరబోతతో విష్ణుప్రియ Anchor Vishnu Priya ను ఏకిపారేశారు. అలా మళ్లీ బిగ్ స్క్రీన్ వైపు చూడలేదు. మధ్యలో విష్ణుప్రియ అన్నింటికి బ్రేక్ ఇచ్చింది. పాతికేళ్ల వయసులో ఎంత సంపాదించాలో అంతకంటే ఎక్కువే సంపాదించాను. ఇక చాలు.. డబ్బు ఒక్కటే జీవితం కాదు అని నిర్ణయించుకుని.. మనం ఏంటి? ఆత్మ శోధన చేసుకుంటూ దైవచింతనలో పడిపోయాను అని విష్ణుప్రియ చెప్పింది.
Anchor Vishnu Priya Weekend In Goshala
మంచి ప్రాజెక్ట్‌లు వస్తే మాత్రం చేస్తున్నానని విష్ణుప్రియ తెలిపింది. ఈ క్రమంలో ది బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్‌లో విష్ణుప్రియ నటించింది. వినాయక చవితి కానుకగా ఈ వెబ్ సిరీస్ ఆహాలో వచ్చింది. దానికి ప్రమోషన్ కూడా ఓ రేంజ్‌లో చేశారు. పెద్ద పెద్ద హోర్డింగ్‌లు కూడా పెట్టారు. నా జీవితంలో ఇదే మొదటి హోర్డింగ్ అంటూ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది.
Anchor Vishnupriya On The Bakers And Beauty Hordings
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.