
Anchor Vishnu Priya OnHer Earnings
Vishnu Priya సెలెబ్రిటీల సంపాదనకు కొదవే ఉండదు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సంపాదించుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా సంపాదనలో భాగంగా ఒకే పద్దతిని ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బుల్లితెర తారలంతా కూడా యూట్యూబ్ మీద పడ్డారు. యూట్యూబ్ Youtube ద్వారా లక్షలకు లక్షలు సంపాదిస్తున్న తారలు కూడా ఉన్నారు.
Anchor Vishnu Priya OnHer Earnings
అందుకే ఇప్పుడు యూట్యూబ్‌కు ఇంత క్రేజ్ పెరిగింది. ప్రతీ ఒక్కరూ యూట్యూబ్‌ఋలో తమకంటూ సొంతంగా ఓ చానెల్‌ను పెట్టుకున్నారు. తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. యూట్యూబ్ Youtube ద్వారా ఎంత మంది ఆదాయాన్ని పొందుతున్నారు.. ఇప్పటికి యూట్యూబ్ ఎం తమందికి ఎంత చెల్లించిందనే లెక్కలు బయటకు వచ్చాయి, ఈ క్రమంలో బాలీవుడ్ అనలిస్ట్ వైరల్ బయానీ ఓ పోస్ట్ చేశాడు.
Anchor Vishnu Priya car Given Trouble
దాదాపు 20 లక్షల మంది యూబ్యూబ్ నుంచి ఆదాయాన్ని పొందుతున్నారు.. దాదాపు గడిచిన మూడేళ్లల్ యూట్యూబ్ 30 బిలియన్ల డాలర్లను ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అంటే యూట్యూబ్ నుంచి ఎంత ఆదారం జనరేట్ అవుతోందో ఊహించుకోవచ్చు.అయితే ఈ పోస్ట్ మీద విష్ణుప్రియ స్పందించింది. యాంకర్‌గా బుల్లితెర మీద మంచి క్రేజ్ తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఆతరువాత తన పేరుతో యూట్యూబ్ చానెల్‌ను పెట్టేసుకుంది.
Anchor Vishnu Priy
రకరకాల వీడియోలను చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే ఇలా యూట్యూబ్ నుంచి ఆదాయం పొందిన వారిలో తాను ఒకరిని అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు తారలంతా కూడా యూట్యూబ్ చానెల్ మీద పడుతున్నారు. రకరకాల వీడియోలు చేస్తున్నారు.
Anchor Vishnu Priya OnHer Earnings
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.