Anchor Vishnu Priya : విష్ణుప్రియకు చేదు అనుభవం.. కారులో వెళ్తుండగా అలా!!

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 15, 2021, 5:00 pm

Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇక నడుము తిప్పితే అందరూ గిరగిరా తిరిగి పడిపోవాల్సిందే. నాభి అందాల జాతర చేస్తుంటుంది. బుల్లి బట్టలు వేసుకుని ఇంట్లో అద్దం ముందు వేసే డ్యాన్సులు తెగ వైరల్ అవుతుంటాయి. డ్యాన్స్ మూమెంట్స్ వేయడంలో విష్ణుప్రియ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు.

Anchor Vishnu Priya car Given Trouble

Anchor Vishnu Priya car Given Trouble

Anchor Vishnu Priya విష్ణుప్రియకు చేదు అనుభవం.. కారులో వెళ్తుండగా అలా

పోవే పోరా అనే షోతో బుల్లితెరపై ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్‌లో విష్ణుప్రియ నటించినా అంతగా గుర్తింపురాలేదు. కానీ పోవే పోరా షోలో సుధీర్ పక్కన యాంకరింగ్ చేయడంతో ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత మాత్రం మరేతర షోలు కూడా ఆమె హోస్ట్ చేయలేదు. అప్పుడప్పుడు అలా జబర్దస్త్ షోలో కనిపించేది. కామెడీ స్కిట్లలో ఆమెను అలా వాడుకునే వారు హైపర్ ఆది.. మొన్నీ మధ్య కూడా ఆది స్కిట్లో కనిపించింది.

Anchor Vishnu Priya car Given Trouble

Anchor Vishnu Priya car Given Trouble

అయితే శ్రీముఖి, విష్ణుప్రియ కలిస్తే అక్కడంతా సందడి వాతావరణే ఉంటుంది. వీకెండ్ వస్తే ఈ ఇద్దరూ కూడా ఒకే చోట ఉంటారు. అలాంటిది నిన్న విష్ణుప్రియ Anchor Vishnu Priya వీకెండ్‌ను బాగానే ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసినట్టుంది. కానీ అంతలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో నడి రోడ్డు మీదే అలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. మొత్తానికి విష్ణుప్రియ ప్లాన్స్ అన్నీ కూడా బెడిసి కొట్టినట్టున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్‌బాస్‌లోకి పాపులర్ డ్యాన్స్ మాస్టర్ కపుల్ ఎంట్రీ..పోల్ పెట్టిమరీ లీక్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> తమన్నాకి అదంటే బాగా ఇష్టమట..నెలకి ఎన్నిసార్లు వెళుతుందో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆహా ఏమీ అందం చీరకట్టిన చందమామ !!.. యాంకర్ విష్ణుప్రియ పిక్స్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> హైపర్ ఆదికి అవమానం.. స్టేజ్ మీదే బట్టలు చించేశారు !

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp