Anchor VishnuPriya : మొదటి సారి విష్ణుప్రియ నచ్చింది!.. వాటి మధ్య గడిపిన యాంకర్

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 29, 2021, 7:50 pm

Anchor VishnuPriya యాంకర్ విష్ణుప్రియ Anchor VishnuPriya సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆమె వేసుకునే పొట్టి బట్టలు, చేసే డ్యాన్సులు, బొడ్డు కనిపించేలా టీ షర్ట్‌ను పైకి మడతపెట్టి చేసే అందాల విందు ఇలా ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటుంది. అందుకే విష్ణుప్రియకు నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుకుంటూనే ఉంటుంది.

Anchor Vishnu Priya Weekend In Goshala

Anchor Vishnu Priya Weekend In Goshala

మొదటి సారి విష్ణుప్రియ నచ్చింది!.. వాటి మధ్య గడిపిన యాంకర్ Anchor VishnuPriya

మామూలుగా అయితే సెలెబ్రిటీలు వీకెండ్ వస్తే తెగ ఎంజాయ్ చేస్తుంటారు.పార్టీ, పబ్లు, రెస్టారెంట్లు అంటూ తెగ హల్చల్ చేస్తుంటారు. ఇక కొందరు పీకలదాక తాగి పడుకుంటారు. అలా సెలెబ్రిటీలు వీకెండ్‌ను ఎంజాయ్ చేసే పద్దతుల్లో ఎన్నో రకాలుంటాయి. కానీ తాజాగా విష్ణుప్రియ మాత్రం ఈ సారి తన వీకెండ్‌ను మూగ జీవాల మధ్య గడిపేసింది.

vishnupriya latest pics going viral

 

తన గోశాలలతో విష్ణుప్రియ ఆవుల మధ్య గడిపింది. దూడలకు గడ్డి వేస్తూ, వాటిని ప్రేమగా నిమురుతూ.. ఇవి నా బిడ్డలు అంటూ విష్ణుప్రియ వాటితో కొంత సమయాన్ని గడిపింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు మొదటి సారి విష్ణుప్రియ బాగా నచ్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా మూగ జీవాల మీద ప్రేమ కురిపించిన విష్ణుప్రియపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Anchor Vishnu Priya Weekend In Goshala

Anchor Vishnu Priya Weekend In Goshala

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp