Angry man rajashekar family in cash program on special
Rajashekar : బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ విజయ పథంలో దూసుకు పోతున్న కార్యక్రమాలలో క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమం ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు హాజరయ్యే ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతారు. ఇకపోతే సంక్రాంతి పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యాంగ్రీ మెన్ హీరో రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి హీరో రాజశేఖర్ ను గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఆహ్వానించారు. ఇలాసంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా సుమ అడ్డాలో రాజశేఖర్ జీవిత కుటుంబ సభ్యులతో సుమా క్యాష్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
Angry man rajashekar family in cash program on special
సుమ రాజశేఖర్ కుటుంబ సభ్యులను సాదరంగా వేదికపైకి ఆహ్వానించగా అనంతరం రాజశేఖర్ గారితో మాట్లాడుతూ క్యాష్ ప్రోగ్రాం ఎలాగ ఉంది సర్ అని అడిగగా సూపర్ అంటూ సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో జీవిత వారి కూతుళ్లు ఇద్దరు శివాని, శివాత్మిక హాజరయ్యారు. ఇక రాజశేఖర్ జీవిత కూతుర్లు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఎప్పుడు ఇలా కుటుంబం మొత్తం ఏ కార్యక్రమానికి హాజరు కాని రాజశేఖర్ కుటుంబం క్యాష్ కార్యక్రమానికి హాజరు కావడంతో ఈ కార్యక్రమం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.