Anupama Parameswaran : ఇంత వరకు నువ్ ఎవరిది చూశావ్!.. వింత ప్రశ్నకు అనుపమ షాక్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 30 September 2021, 5:02 pm

Anupama Parameswaran అనుపమ పరమేశ్వరన్ అందాలకు ఫిదా కానీ తెలుగు ప్రేక్షకులు ఉండరు. కేరళ బ్యూటీ అయిన అనుపమ మొదటి చిత్రం అ ఆతోనే అందరినీ ఆకట్టుకుంది. అలా పక్కింటి పిల్లలా కనిపించే అనుపమకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ పద్దతి, సంప్రదాయ గల అమ్మాయి పాత్రలకే అనుపమ సూట్ అవుతుంది. మోడ్రన్ పాత్రల్లో ఆమెను చూడలేరు. అలా ఇండస్ట్రీలో ఆమెకు కొన్ని పరిమితమైన పాత్రలే దక్కాయి. అలా ఇప్పుడు అనుపమ చేతిలో రెండు మూడు తెలుగు ప్రాజెక్ట్‌లున్నాయి.

anupama parameswaran got shcked by netizen funny question

anupama parameswaran got shcked by netizen funny question

సినిమాలున్నా లేకున్నా కూడా అనుపమ మాత్రం తన అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల కట్టిపడేస్తుంటుంది. చీరకట్టులో ఎక్కువగా కనిపిస్తూ.. మోడ్రన్ దుస్తుల్లో కవ్విస్తూ అనుపమ రచ్చ చేస్తుంటుంది. ఇక మధ్య మధ్యలో అనుపమ తన గాత్ర ప్రతిభను కూడా చూపిస్తుంటుంది. లాక్డౌన్ సమయంలో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలిం అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా అనుపమ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది.

anupama parameswaran got shcked by netizen funny question

anupama parameswaran got shcked by netizen funny question

నువ్ చూసిన వాటిలో బెస్ట్ ఏంది అంటూ అనుపమకు ప్రశ్న.. Anupama Parameswaran

అందులో తన స్నేహితులే కొన్ని వింత ప్రశ్నలు అడిగారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో అనుపమకు వింత అనుభవం ఎదురైంది. తెలుగులో మాట్లాడండి, పాటలు పాడండి, నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు ఏంటి అనేవి కామన్ క్వశ్చన్స్. కానీ తన ఫ్రెండ్ ఒకరు వెరైటీ క్వశ్చన్ అడినట్టు కనిపిస్తోంది. ఇంత వరకు నువ్ ఎవరి ఆస్ (ASS) చూశావ్.. అందులో బెస్ట్‌ది ఏది? అని అడిగేశారు. దీంతో అనుపమ పగలబడి నవ్వేసింది. ఇప్పుడు నీకు అది చెప్పాలా? అంటూ కామెంట్ చేసింది.

anupama parameswaran got shcked by netizen funny question

anupama parameswaran got shcked by netizen funny question

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp