Heroine Anushka shetty is suffering from a strange disease
Anushka : టాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రభంజనం సృష్టించిన అందాల ముద్దుగుమ్మ అనుష్క. ఈ అమ్మడు ప్రస్తుతం కాస్త సినిమాలని తగ్గించి ఇంటి పట్టునే ఉంటుంది. కొన్నాళ్లుగా ఆమె పెళ్లికి సంబంధించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క శెట్టి తన వృత్తిలో డెడికేటెడ్ గా వర్క్ చేస్తుందని.. ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే.. సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని.. సినిమా రంగానికి చెందిన వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకుంటుందని చెప్పారు. అనుష్క కచ్చితంగా సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని అంటే.. బయట వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. అలాగే ఆమె 2023 లోపు పెళ్లి చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. దీంతో ఇందులో ఎంత నిజం ఉందనేది అనే దానిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదిలా వుంటే, అనుష్కకి పెళ్ళి ఖరారైందనీ, బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామిక వేత్తని అనుష్క పెళ్ళాడబోతోందనీ తాజాగా ఓ వార్త తెరపైకొచ్చింది. ఈసారైనా ఈ ప్రచారం నిజమవుతుందా.? లేదంటే, ఇది కూడా గాసిప్‌గానే మిగిలిపోతుందా.? ఏదిఏమైనా, అనుష్క పెళ్లి అంటే సోషల్ మీడియాలో హంగామా ఓ రేంజ్‌లో ఉండక మానదు. కాగా, ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో చాలా సీనియర్ స్టార్ అనుష్క.. ఈమె ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
anushka marriage news viral
నిశ్శబ్దం సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు తర్వాత ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఆమెతో సినిమా చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్న ఆమె మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదట. అయితే తాజాగా యు.వి వాళ్లు అధికారికంగా ఆమెతో ఒక మూవీ అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా మహేష్ అనేది డైరెక్షన్ లో అనుష్క కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ నెలలోనే అనుషక్ మూవీ మొదలు కానుందనిన సమాచారం.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
This website uses cookies.