Apasara Rani And RGV Conversation
Apasara Rani అప్సరా రాణి Apasara Rani అనే ఓ హీరోయిన్ ఉందన్న సంగతి రామ్ గోపాల్ వర్మ RGV వల్లే తెలిసింది. అంతకు ముందు ఓ రెండు సినిమాలు చేసి ఉన్నా కూడా అంతగా గుర్తింపు రాలేదు..కానీ ఎప్పుడైతే వర్మ కంట్లో ఈ అందం పడిందో.. ఒక్కసారిగా అప్సర రాణి ఫేమస్ అయింది. అప్సరా రాణి అనే పేరు కూడా మన వర్మే పెట్టేశాడు. అప్పటి నుంచి ఆర్జీవీతో అప్సర చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు.
Apasara Rani And RGV Conversation
ఇప్పటికే అప్సరతో రెండు సినిమాలు లైన్‌లో పెట్టేశాడు. వర్మ, అప్సరాలు కలిసి ప్రైవేట్‌గా ఎంతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. అర్దరాత్రుళ్లు కూడా మాట్లాడుకుంటారు.. వీడియోలు, ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. తాజాగా అప్సర మీద వర్మ ఓ కామెంట్ చేశాడు. ఓ వీడియోను షేర్ చేస్తూ.. నువ్ నీతో ప్రేమలో పడ్డట్టున్నావ్.. మరి మా లాంటి బీదవాళ్ల సంగతి ఏంటి? అని అప్సరాను అడిగాడు వర్మ.
Apasara Rani And RGV Conversation
అవును నేను నాతో ప్రేమలో ఉన్నాను, అలాగే ఓ మంచి వ్యక్తి కోసం చూస్తున్నాను అని అప్సరా అంది. ఎలాంటి లక్షణాలున్న వాడు కావాలి అని వర్మ అడిగాడు. పొడుగ్గా ఉండాలి.. హ్యాండ్సమ్‌గా ఉండాలని అప్సర చెప్పింది. దీంతో షాకైన వర్మ.. హిమాలయాలకు వెళ్లి సన్యాసిగా మారిపోతాను.. వచ్చే జన్మలో ట్రై చేసుకుంటాను అని చెప్పేశాడు.
Apasara Rani And RGV Conversation
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.