Allu Arjun – Pawan Kalyan : ఇది నిజ‌మా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్లు అర్జున్ ఒకే వేదికపై క‌నిపింబోతున్నారా..!

Allu Arjun – Pawan Kalyan : ఏ ముహూర్తంలో అల్లు అర్జున్… వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి సపోర్ట్ చేసారో తెలియదు గాని అక్కడి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గా వాతావరణం మారిపోయింది. ఈ వివాదం రోజు రోజుకి పెద్దది అవుతోంది. ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్ మొదలయింది. పుష్ప 2 సినిమాను టార్గెట్ చేయాలని మెగా ఫ్యాన్స్ రెడీ గా ఉన్నారు. అదే సమయంలో రామ్ చరణ్ సినిమాను కూడా ఇబ్బంది పెట్టె ప్లాన్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Allu Arjun – Pawan Kalyan : అనూహ్యం..

అసలు మెగా అభిమానులు ఒకటే అంటే, బ్రాంచ్ లు ఏమీ లేవని ఆయన మాట్లాడారు. అల్లు ఫ్యాన్స్ ఎవరో తనకు తెలియదు అంటూ ఆయన కామెంట్స్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సీరియస్ అయ్యారు. తనకు గాని తన పార్టీకి గాని అల్లు అర్జున్ తో ఏ గొడవలు లేవని, అల్లు అర్జున్ మాట్లాడితేనే తాను మాట్లాడా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ అల్లు అర్జున్ మాట్లాడితే తాను కచ్చితంగా రియాక్ట్ అవుతా అన్నారు. ఇక మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతున్నట్లు గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుభం కార్డు వేసేలా ఇరుకుటుంబాలు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీ ఎన్నికల సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడంతో రెండు ఫ్యామిలీల మధ్య వార్ మొదలైనట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంతవరకు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించకపోయినప్పటికీ.. ఇటీవల పుష్ప సినిమా కథాంశాన్నే తప్పు పడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు చేయడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి.

ఇక పవన్‌కు కౌంటర్ అన్నట్లు.. సుబ్రమణ్యం సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇటు టాలీవుడ్‌లోనూ అటు పొలిటికల్ స్క్రీన్‌పైనా హీట్ పుట్టించాయి. ఇక ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకునేలా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన విమర్శలతో మరింత వేడెక్కింది. మెగా అభిమానులు తప్ప అల్లు అభిమానులు అంటూ ఎవరూ ఉండరని ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలతో ఇరువైపులా యుద్ధం తారాస్థాయికి చేరుతున్నట్లు కనిపించింది. ఐతే రెండు కుటుంబాల మధ్య అలాంటి ఉద్రిక్తతలు ఏవీ లేవని.. ఈ ప్రచారానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని అల్లు ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Recent Posts

Bakasura Restaurant Movie : బకాసుర రెస్టారెంట్‌ ఎంటర్‌టైన్‌ చేస్తూనే అందరి హృదయాలను హత్తుకుంటుంది : నటుడు ప్రవీణ్‌

Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…

20 minutes ago

Chahal : మొత్తం నా భార్యే చేసింది.. చాహల్ – ధనశ్రీ విడాకుల వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్దం..!

Chahal  : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…

54 minutes ago

Anasuya And Rashmi Gautam : రష్మీ – అనసూయ మధ్య విభేదాలు.. ఏ విషయంలోనే తెలుసా..?

Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…

1 hour ago

Viral News : బాల్యవివాహాన్ని ధైర్యంగా ఎదురించిన 13ఏళ్ల బాలిక .. హెడ్‌మాస్టర్‌ సాయంతో పెళ్లి రద్దు..!

Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…

3 hours ago

KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలు నిజాలు కేసీఆర్ బట్టబయలు చేయబోతున్నాడా…?

KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…

4 hours ago

Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధ‌నుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైర‌ల్

Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…

5 hours ago

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…

6 hours ago

Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !

husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…

7 hours ago