Home » Entertainment » Ariyana Shocks For Jessie Comments In Bigg Boss Buzz
Entertainment

Bigg Boss 5 Telugu : జెస్సీ దెబ్బకు అరియానా దండం పెట్టేసింది.. మంచి శృంగార పురుషుడే

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: November 15, 2021 2:13 pm
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చి జెస్సీ.. అరియానాతో ముచ్చట్లు పెట్టాడు. బిగ్ బాస్ బజ్ అంటూ అరియానా చేస్తున్న ఇంటర్వ్యూలు అంతగా క్లిక్ అవ్వడం లేదు. అసలు అరియానాను హోస్ట్‌గా తీసుకోవడమే రాంగ్ చాయిస్. మొత్తానికి ఏదో అలా నెట్టుకొస్తుంది. అయితే జెస్సీ ఇంటర్వ్యూ మాత్రం కాస్త నాటీగా జరినట్టుంది. అసలే జెస్సీ శృ.. పురుషుడు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు ఐ లవ్యూలు చెబుతాడు.. హగ్గులు ఇస్తాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో ముగ్గురు భామల ముద్దుల ప్రియుడిలా మారిపోయాడు.

Advertisement

బిగ్ బాస్ ఇంట్లో సిరి, శ్వేతా వర్మ, ప్రియాంక సింగ్‌లతో పులిహెర కలిపేశాడు. ప్రియాంకకు అయితే ముద్దు కూడా పెట్టేశాడు. శ్వేత ఉన్నంత వరకు ఏదేదో చేసేయాలని అడిగేశాడు. మంచి రొమాంటిక్ సాంగ్ వేయండి బిగ్ బాస్ శ్వేతతో డ్యాన్స్ వేయాలని అన్నాడు. ఇక సిరితో ఎలాంటి రిలేషన్ అన్నది తెలియదు. అమ్మలా చూసుకుందంటాడు.. హగ్గులు, ముద్దులు పెట్టేసుకుంటారు.. అడిగి మరీ ముద్దులు పెట్టించుకుంటాడు.. ఐ లవ్యూలు చెప్పించుకుంటాడు. నిన్న వెళ్లే ముందు కూడా అదే తంతు.

Ariyana Shocks For Jessie Comments In Bigg Boss Buzz

Advertisement

Bigg Boss 5 Telugu : ఇద్దరూ కావాలన్న జెస్సీ..

ఇక తాజాగా అరియానా ఇంటర్వ్యూలోనూ అవే మాటలు, అదే చేష్టలు. నీకు ఎంత మంది కావాలి అని అరియానా అడుగుతుంది. మొన్న సీక్రెట్ రూంలో ఆరు రోజులు ఒక్కడినే ఉన్నాను.. ఎవరినైనా పంపుతాడేమో అని ఎదురురుచూశాను.. రూంలో ఒక్కడినే ఉన్నాను అని చెప్పాడు. అలా రూంలో ఒక్కడినే ఉన్నా అని చెప్పకు.. ఏదోలా ఉందని అరియానా దండం పెట్టేసింది. సిరి కావాలా? శ్వేత కావాలా? అంటే.. సిరిశ్వే ఇద్దరూ కావాలని.. ఇద్దరూ కలిసి వస్తే ఇంకా బాగుంటుందని తనలోని శృ.. పరుషుడిని బయటకు తీశాడు జెస్సీ.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి