Fish Venkat : బిగ్ బ్రేకింగ్‌.. న‌టుడు ఫిష్ వెంక‌ట్ మృతి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fish Venkat : బిగ్ బ్రేకింగ్‌.. న‌టుడు ఫిష్ వెంక‌ట్ మృతి..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2025,11:09 pm

Fish Venkat : టాలీవుడ్ న‌టుడు , క‌మెడియ‌న్ ఫిష్ వెంక‌ట్ 53  Fish Venkat passed away  చందాన‌గ‌ర్ ఆస్ప‌త్రిలో క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్య‌ధితో భాద‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే కొద్దిసేప‌టి క్రితం ఆరోగ్యం విష‌మించిడంతో మృతి చెందిన‌ట్లు స‌మాచారం.

Fish Venkat బిగ్ బ్రేకింగ్‌ న‌టుడు ఫిష్ వెంక‌ట్ మృతి

Fish Venkat : బిగ్ బ్రేకింగ్‌.. న‌టుడు ఫిష్ వెంక‌ట్ మృతి..!

అతని Blood Group కి మ్యాచ్ అయ్యే కిడ్నీ ఇచ్చే డోన‌ర్ దొరక్కపోవడమే…మరో వైపు 50 లక్షలు ఆప‌రేష‌న్‌ కి కావాల్సి ఉన్నా అందులో కొత్త మొత్తమే donations రూపం లో అందినట్టు సమాచారం…

ఇవాళ తన Body సహకరించకపోడం తో కన్ను మూసారు . ముషీరాబాద్ ఫిష్ మార్కెట్లో చేప‌లు వ్యాపారంతో ఆయ‌న‌కు ఫిష్ వెంక‌ట్ అని పేరు వ‌చ్చింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది