Artist Surekha Vani Mid Night Car Ride
Surekha Vani : తెరపై కంటే సోషల్ మీడియాలోనే సురేఖా వాణి ఎక్కువగా హల్చల్ చేస్తోంది. ఈ మధ్య సురేఖా వాణికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ కరోనా, లాక్డౌన్ సమయంలో అంతా సోషల్ మీడియాలోనే బతికేశారు. ఇక సెలెబ్రిటీలు అయితే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లోనే ఉంటూ వచ్చారు. అలా సురేఖా వాణి ఈ ఏడాదిన్ననర కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Artist Surekha Vani Mid Night Car Ride
సుప్రిత, సురేఖా వాణి ఇద్దరూ కలిసి చేసే రచ్చకు జనాలు అవాక్కవుతుంటారు. తల్లీకూతుళ్లు కలిసి తిరిగే తిరుగుళ్లు.. పబ్బులు, పార్టీలు అంటూ చేసే హంగామా, గోవా సముద్ర తీరంలో ఈ ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలా ఈ ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్‌లా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సుప్రిత ఫ్రెండ్స్ గ్యాంగుతో సురేఖా వాణి కూడా వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. అలా సురేఖా వాణి ఇప్పుడు చాలా రోజుల తరువాత ఓ పని చేసిందట.
surekha vani
అర్దరాత్రి ఇలా లాంగ్ డ్రైవ్,నైట్ రైడ్ చేసి చాలా రోజులైందని చెప్పుకొచ్చింది. అర్దరాత్రి హైద్రాబాద్ రోడ్డుపై నైట్ రైడ్ చేసింది. కారులో అలా చక్కర్లు కొట్టేసింది. కారులో సురేఖా వాణితో పాటు సుప్రిత కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. మొన్నీమధ్యే వచ్చిన విజయ్ సేతుపతి, తాప్సీ అనబెల్ల సేతుపతి సినిమాలో సురేఖా వాణి నటించింది. ఇక ఇప్పుడు మళ్లీ తమిళ, తెలుగు ద్విభాష చిత్రంలోనూ సురేఖా వాణి నటిస్తోంది. గతం వారం షూటింగ్ కోసం చెన్నైకి వెళ్లి వచ్చింది.
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
This website uses cookies.