Ashu Reddy Glowing Photos In Black
Ashu Reddy : అషూ రెడ్డి అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఫారెన్ టూర్లు వేస్తోంది అష్షు రెడ్డి.. మొన్నటి వరకూ.. దుబాయ్ లో దుమ్ము రేపిన చిన్నది.. ఆతరువాత లండన్ చేరింది. అక్కడ కూడా తెగ హడావిడి చేసి.. ఇక ఇండియాకు వచ్చేసింది. ఎక్కడ ఉన్నా.. తన అందాల ప్రదర్శనమాత్రం ఆపేదే లేదు అంటోంది చిన్నది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ కు మస్త్ రెస్పాన్స్ వస్తోంది. అందాలని చాలా దగ్గరగా చూపిస్తూ కుర్రకారు హృదయాల్లో చిచ్చు రేపుతుంది. అషూ రెడ్డి అందాల రచ్చకు కుర్రకారు మతులు పోతున్నాయి. కేక పెట్టించే అందాలని చూసి తన్మయత్వం చెందుతున్నారు.
మొదట డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషు రెడ్డి వెలుగులోకి వచ్చారు. డబ్ స్మాష్ ద్వారా అనతి కాలంలోనే భారీ పాపులారిటీని పెంచుకున్నారు. డబ్ స్మాష్ వీడియోల పుణ్యమాని నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చల్ మోహనరంగ’ సినిమాలో అషు రెడ్డి ఒక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఇక బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి తన ఆట, అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లుగా అనుమానాలు తెప్పించడంతో మరింత పాపులారిటీ పొందింది. ఇక అక్కడ నుండి దూసుకుపోతూనే ఉంది. ఇటీవల బిగ్ బాస్ నాన్‌స్టాప్ లోను రచ్చ చేసింది.
Ashu Reddy Glowing Photos In Black
ఇక సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే రచ్చ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే అషు ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అలాగే, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తోంది. దీంతో అషు రెడ్డి ఫాలోయింగ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ అమ్మడు ఏ ఫోటో పోస్ట్ చేసిన అది కొద్ది క్షణాలలో వైరల్ కావడం ఖాయం.తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.