
Ashu Reddy: అషూరెడ్డి..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇటీవల ఆయన – అషు రెడ్డిల బోల్డ్ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. అంతకముందే అషూరెడ్డికి జూనియర్ సమంత అని పేరుంది. ఇక ఆమె బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొన్న తర్వాత నుంచి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక గతకొన్ని రోజులుగా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్‌ట్రాక్, ఆ తర్వాత ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషూ మరో రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది.
ashu-reddy-love track…surprised comedian with new gifts
కాగా గత కొంత కాలంలో ఓ షోలో కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరికి, అషూకి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకముందు హరి, తన గుండెలపై అషూ పేరుతో పచ్చబొట్టు పొడిపించుకొని అందరికి షాక్ ఇచ్చాడు. అయితే తాజాగా అషూ కూడా హరిపై తనకున్న ప్రేమను బయటపెట్టింది. హరి కోసం ఖరీధైన స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. దాంతో హరి ఇప్పటివరకు తన తల్లిదండ్రులు కూడా ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్ కొనివ్వలేదని అందరిముందూ బాగా ఎమోషనల్ అయ్యాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అషూ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, ‘హరి నీకు ఈ బైక్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. లైఫ్‌లో నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా నా ఆలోచనలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటావు’.. అంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో కామెంట్ జతచేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అషూ మా చిచ్చా(రాహుల్)ని వదిలేస్తున్నావా అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది ఓ టీవీ షోలో భాగంగా జరిగిన సంఘటన.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.