Ashu Reddy : ఈ సారి మళ్లీ ఆ పార్ట్ బాగుందని అంటాడేమో!!.. ఆర్జీవీతో అషూ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ

Ashu Reddy  ఆర్జీవీ RGV తో ఇంటర్వ్యూలు అంటే ఈ మధ్య అందరూ తెగ సంబరపడిపోతోన్నారు. ఆర్జీవీ చేసే బోల్డ్ కామెంట్లు, నాటీ కామెంట్లతో సదరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తెగ ఫేమస్ అవుతున్నారు. శ‌ృంగారానికి సంబంధించిన ప్రశ్నలను పదే పదే సంధించి.. ఆర్జీవీ నుంచి నాటు కామెంట్లను రాబడుతుంటారు. ఇక పనిలో పని అన్నట్టుగా.. ఆర్జీవీ దగ్గరకు వెళ్లే సమయంలో పొట్టి బట్టలను వేసుకుని వెళ్తారు. ఆయన్ను కవ్వించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక ఇంటర్వ్యూ పక్కకు జరిగి పులిహోర కలపడం ప్రారంభం అవుతుంది.

Ashu Reddy Special Interview With RGV

Ashu Reddy  ఆర్జీవీతో అషూ స్పెషల్ ఇంటర్వ్యూ

అలానే చాలా మంది భామలు ఫేమస్ అయ్యారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పాలంటే అరియానా. మొదట్లో ఆమె ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లేంది. అప్పుడు ఆమె తన తొడలు బాగా కనపడేలా పొట్టి బట్టలను వేసుకుంది. ఇక ఆర్జీవీ కళ్లు ఆమె తొడల మీద పడింది. అలా ఫేమస్ అయింది. బిగ్ బాస్ షోకు వెళ్లింది. తిరిగి వచ్చాక ఓ స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఇక అందులో దారుణమైన కామెంట్లు, బూతులు కూడా ఉన్నాయి. ఏకంగా అరియానా బ్యాక్ బాగుందని అనేయడంతో అందరూ షాక్ తిన్నారు.

Ashu Reddy Special Interview With RGV

ఇక ఇప్పుడు ఇదే ఫార్మూలాను అషూ రెడ్డి కూడా వాడుతున్నట్టుంది. పొట్టి బట్టలు వేసుకుని ఆర్జీవీ ముందుకు వెళ్లింది. స్పెషల్ చిట్ చాట్ చేస్తున్నట్టుంది. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ బయటకు రానుందట. ఇక ఇందులో అషూ రెడ్డి Ashu Reddy శరీర భాగాన్ని ఎలా వర్ణిస్తాడో. ఏ పార్ట్ అంటే ఇష్టమని చెబుతాడో చూడాలి. ఇక ఇప్పటికే తొడలు, బ్యాక్, నడుము అయిపోయింది. మరి ఈ సారి అషూ రెడ్డి శరీర భాగాలు హాట్ టాపిక్ అవుతాయో లేదో చూడాలి.

Recent Posts

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే…

17 minutes ago

NRSC Recruitment : ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగావ‌కాశాలు.. నెల‌కు వేతనం రూ.1,77,500

NRSC Recruitment : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్‌లోని ప్రధాన కేంద్రం…

1 hour ago

Green Tea Side Effects : గ్రీన్ టీ, ఈ విధంగా తాగారంటే… ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే… డేంజర్ లో పడతారు..?

Green Tea Side Effects : ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం,కొన్ని రకాల టీలను అలవాటు లేకపోయినా రుచిగా…

2 hours ago

Mahaabhaaratam : మహాభారతంలో 3 కథలు చాలా ఆసక్తికరమైనవి… దీని గురించి మీకు తెలుసా…?

Mahaabhaaratam : మహాభారతం Mahaabhaaratam అంటే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుని లీలలు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పే మంచి మాటలే మహాభారతం.…

3 hours ago

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

12 hours ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

13 hours ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

14 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

15 hours ago