Ashu Reddy : అషూ రెడ్డి గిఫ్ట్‌గా డైమండ్ రింగ్ ఇచ్చింది ఎవరో..?
Ashu Reddy అషూ రెడ్డి Ashu Reddy ఒకప్పుడు ఈ పేరు ఎవ్వరికీ అంతగా తెలియదు. డబ్ స్మాష్‌లు చేసుకుంటూ ఉండే ఈ భామకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్ టర్న్ తీసుకుంది. జూనియర్ సమంత అంటూ అందరూ అషూ రెడ్డి Ashu Reddy మీద ప్రశంసలు కురిపించేవారు. కానీ మధ్యలో పర్సనల్ సమస్యల వల్ల లావుగా మారిపోయారు. బిగ్ బాస్ షోలోకి వచ్చిన అషూ రెడ్డి Ashu Reddy ని చూసి అంతా షాక్ అయ్యారు. బిగ్ బాస్ షో తరువాత అషూ రెడ్డి లైఫ్ మారిపోయింది. ఎక్కువగా సినిమా ఆఫర్లు రాకపోయినా కూడా బుల్లితెరపై మాత్రం మంచి డిమాండ్‌ను క్రియేట్ చేసుకుంది.

Ashu Reddy Diamond Gift Gos Viral
గిఫ్ట్‌గా డైమండ్ రింగ్.. అషూ రెడ్డి Ashu Reddy
ఇప్పుడు అషూ రెడ్డి Ashu Reddy స్మాల్ స్క్రీన్, సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అవుతోంది. బుల్లితెరపై హ్యాపీ డేస్, కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేస్తోంది. హ్యాపీడేస్‌లో యాంకర్ రవి పక్కన, కామెడీ స్టార్స్‌లో ఎక్స్ ప్రెస్ హరి, సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ రెడ్డి దుమ్ములేపుతోంది. సోషల్ మీడియాలో అషూ రెడ్డి చేసే అల్లరి వేరే లెవెల్‌లో ఉంటుంది. తాజాగా అషూ రెడ్డి తన ఫ్రెండ్స్ గురించి చెబుతూ వారి ఇచ్చిన అదిరిపోయే బహుమతిని చూపించింది.

Ashu Reddy Diamond Gift Gos Viral
అషూరెడ్డికి తన ఫ్రెండ్స్ డైమండ్ రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. నా ఫ్రెండ్సే నాకు డైమండ్స్ అంటూ వారు ఆ డైమంగ్ రింగ్‌ను పెడుతున్న వీడియోను షేర్ చేసింది. మొత్తానికి అషూ రెడ్డి ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు అనేట్టు చేసేసింది. ఆ డైమండ్ రింగ్ ఒరిజినలా? కాదా? అనేది మాత్రం తెలియడం లేదు. గతంలోనూ ఓ సారి ఇలానే డైమండ్ రింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది అషూ రెడ్డి. ఏది ఏమైనా అషూ రెడ్డి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?
ఇది కూడా చదవండి ==> పూర్తిగా భ్రష్టు పట్టించిన తమన్.. దిగు దిగు నాగ అంటూ ఛండాలం.. వీడియో!
ఇది కూడా చదవండి ==> కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> వంటలక్క, సుమక్క సరసన నవ్యస్వామి.. ఈ సారి అంతకు మించేలా?