Bollywood Awards : బాలీవుడ్ అవార్డ్స్ వేడుకలో జాన్వీ కపూర్, కృతి సన్నన్, కియరా, సారా, రష్మిక మందన్న.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bollywood Awards : బాలీవుడ్ అవార్డ్స్ వేడుకలో జాన్వీ కపూర్, కృతి సన్నన్, కియరా, సారా, రష్మిక మందన్న.. వీడియో

 Authored By sekhar | The Telugu News | Updated on :15 December 2022,9:00 pm

Bollywood Awards : బాలీవుడ్, Bollywood, ఇండస్ట్రీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫెమిన్ అవార్డ్స్, Femin Awards, వేడుకలో పలు తారలు తలుక్కుమనిపించారు. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లు వారి అందాలను ఫోటోలు మరియు వీడియోలు,Photos and videos, రూపంలో చిత్రీకరించారు. దీనిలో భాగంగా ఈ అవార్డ్స్ వేడుకకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాని షేర్ చేసి పడేస్తుంది. తాజా వీడియోలో మొదట కత్రినా కైఫ్, Katrina Kaif, .. ఆయిల్ స్కిన్ తో మెరుపుల డ్రస్ తో ఫోజులు ఇవ్వడం జరిగింది. కియారా అద్వానీ, Kiara Advani, ఎద అందాలు చూపిస్తూ… లెఫ్ట్ తోడా వైపు..!

కవరింగ్ లేకుండా ఫోటోగ్రాఫర్ లకి సరికొత్త డ్రెస్సింగ్ లో ఫోజులు ఇవ్వడం జరిగింది. అనంతరం kriti sanon, కృతి సనన్… వైట్ డ్రెస్, లో ఫ్రంట్ పార్ట్ హైలెట్ చేస్తూ నడుమును చూపిస్తూ… ఫోటోగ్రాఫర్లకు ఫ్లైయింగ్ పీస్ ఇచ్చి తలుకుమంది. ఇక ఆ తర్వాత జాహ్నవి కపూర్ డ్రెస్ అందరికంటే హైలెట్ గా నిలిచింది. మామూలుగానే సోషల్ మీడియా,Social media,లో ఎప్పుడూ కూడా ఫోటోషూట్స్ చేస్తూ అందాల డోస్ లో ఏమాత్రం వెనకాడదన్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే అవార్డు వేడుకలకు జాహ్నవి…ఎద అందాలను టూ మచ్ గా… చూపించడం జరిగింది.

Attending NyKaa Femina Beauty Awards video on youtube

Attending NyKaa Femina Beauty Awards video on youtube

పసుపు కలర్ డ్రెస్ లో నడుము అందాలతో పాటు బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండా వేసిన డ్రెస్ చాలా ఆకర్షించే విధంగా ఉంది. దీంతో ఫొటోస్ కి ఫోజులిచ్చి వెళ్ళిపోతున్న జాన్వీ కపూర్,Janhvi Kapoor, మరోసారి వెనక్కి పిలిచి మరి ఫోటోగ్రాఫర్లు ఆమె అందాన్ని.. ఫోటోలలో బంధించారు. అనంతరం వచ్చిన సారా అలీ ఖాన్,Sarah Ali Khan, సైతం బ్లాక్ తొడలతో ఎద అందాలు చూపిస్తూ… ఆకట్టుకోవడం జరిగింది. ఇక చివరిగా రష్మిక మందన్న, Rashmika Mandanna, ఎంట్రీ ఇచ్చి… ఫ్రంట్ పార్ట్ హైలెట్ చేస్తూ ఆయిల్ స్కిన్ తో… అవార్డు వేడుకల వద్ద ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి హైలెట్ అయింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది