Home » Entertainment » Avika Gor Stylish Looks
Entertainment

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు చిత‌కొట్టేస్తుందిగా… ఏమిటా అందం..

Authored By
Sam C
The Telugu News | Published on: June 2, 2022, 6:30 pm
Advertisement

Avika Gor : ఒక‌ప్పుడు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించిన అందాల ముద్దుగుమ్మ‌లు ఇప్పుడు చాలా గ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తున్నారు. బాలికా వధు అనగానే గుర్తొచ్చే పేరు అవికా గోర్‌. ఆ టీవీ సీరియల్‌ ఆమెను అంత పాపులర్‌ చేసింది. స్క్రిప్ట్‌ మీదే తప్ప ఫ్యాషన్‌ గురించి అంతగా పట్టదు ఆమెకు. తెర మీద తన పాత్రను చూసుకోవడమే కానీ అద్దంలో తన ప్రతిబింబం చూసుకోవాలనే మోజు లేదు. అలాంటి అవికా ఇప్పుడు స‌రికొత్త లుక్స్‌లో క‌నిపిస్తుంది. ఒకప్పుడు అమాయకంగా.. చాలా సంప్రదాయంగా కనిపించిన చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు రెచ్చిపోతుంది. అవికా గోర్ ను కూడా అమ్మో అనుకుంటున్నారు ప్రేక్షకులు. బాలికా వధు సీరియల్‌తో దేశవ్యాప్తంగా చిన్నప్పటి సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ అవికా గోర్.

Advertisement

ఆ తర్వాత అదే సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో అనువాదం అయింది. ఇక్కడ కూడా అది సంచలన విజయం సాధించింది. కొన్ని సంవత్సరాల పాటు డబ్బింగ్ సీరియల్స్ చరిత్రలో అత్యధిక టిఆర్పి రేటింగ్ తీసుకొచ్చిన రికార్డు ఇప్పటికీ చిన్నారి పెళ్లికూతురు సొంతం. గ్లామర్‌ షో విషయంలో తనకు ఎలాంటి బ్రేకుల్లేవని చాటుకుంటుంది. మొదట్లో కాస్త ట్రెడిషనల్‌గానే కనిపించిన ఈ అమ్మడు ఇటీవల మాత్రం రెచ్చిపోతుంది. తను పెట్టుకున్న నిబంధనలు బ్రేక్‌ చేస్తూ అందాల విందుకి తెరలేపుతుంది. కొద్ది కొద్దిగా డోస్‌ పెంచుతూ దుమారం రేపుతుంది. ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.

avika gor stylish looks

Advertisement

Avika Gor : అవికా తగ్గ‌ట్లేదుగా..

అవికా అంద‌చందాల‌ను చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అవికా గ్లామ‌ర‌స్ లుక్స్ పీక్స్‌లో ఉన్నాయ‌ని కామెంట్స్ చేస్తున్నారు. నాభి అందాలు చూపిస్తూ నానా ర‌చ్చ చేస్తున్న అవికా ఎప్ప‌టికీ కుర్ర‌కారు క‌ల‌ల రాణి అని చెప్పక త‌ప్ప‌దు. ఈ మధ్య కాలంలో ఈమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దాంతో స్టార్ హీరోల కోసం వేచి చూడకుండా చిన్న సినిమాల్లోనే నటిస్తుంది అవిక. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి హద్దులు మీరి గ్లామర్ షో కూడా చేస్తుంది. ఆ మధ్య జి 5లో వచ్చిన ‘నెట్’ అనే సినిమాలో ఏకంగా బెడ్రూమ్ సన్నివేశాలు కూడా చేసింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి