
Mega Fans : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతివేగంగా సినిమాలు చేస్తున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. పాండమిక్ తర్వాత చిరంజీవి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ఒకటి ఫ్లాప్ కాక రెండు విజయాలు సాధించాయి. “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన “గాడ్ ఫాదర్”, “వాల్తేరు వీరయ్య” రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” అనే సినిమా చిరంజీవి చేస్తున్న సంగతి తెలిసిందే.
mega daughter niharika breakup news rumors only
తమిళ హీరో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి… టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తున్నారు. మేడే సందర్భంగా స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 11వ తారీఖు సినిమా విడుదల చేస్తున్నట్లు అప్పట్లో తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆగస్టు నెల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
అయితే ఇటువంటి క్రమంలో మెగా ఫ్యాన్స్ కి కళ్ళు తిరిగి కింద పడే బ్యాడ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో నుండి వినబడుతుంది. విషయంలోకి వెళ్తే అదే ఆగస్టు 11 వ తారీకు నాడు టిల్లు స్క్వేర్ వస్తున్నాడు. ఈ క్రమంలో “భోళా శంకర్” సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు అందువల్లే చిన్న సినిమా నిర్మాతలు ధైర్యం చేసి అదే రోజు విడుదల తేదీ ప్రకటించినట్లు లేటెస్ట్ ప్రచారం జరుగుతుంది. ఆగస్టు నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని… దసరాకి విడుదల చేయాలని లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.