BalaKrishna and prabhas in single frame
BalaKrishna – Prabhas : నందమూరి బాలకృష్ణ రచ్చ ఇప్పుడు ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. వెండితెరతో పాటు డిజిటల్ ప్లాట్ ఫాంలోను తెగ సందడి చేస్తున్నాడు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 షోతో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న బాలయ్య … ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులతో ఫన్ చిట్ చాట్ చేశాడు. ఈ ఎపిసోడ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఇక తాజా ఎపిసోడ్లో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో సరదా చిట్‌చాట్ చేశాడు బాలకృష్ణ.
అన్‌స్టాపబుల్ సీజన్ 2లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు-లోకేష్, సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. రానున్న రోజులలో ఎవరెవరు హాజరు అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ వస్తాడని ప్రచారం నడుస్తుంది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షోలో పాల్గొనబోతున్నట్టు టాక్. అసలు మొదటి సీజన్ లోనే డార్లింగ్ ప్రభాస్ తో బాలయ్య షో ఉండాల్సి ఉండే కానీ అది కుదరలేదు. కట్ చేస్తే రెండో సీజన్ లో ప్రభాస్ వస్తున్నాడు. బాలయ్య షోలో ప్రభాస్ వస్తే \ ఈ ఎపిసోడ్ మాత్రం బాక్స్ లు బద్ధలవ్వడం ఖాయం.
BalaKrishna and prabhas in single frame
అని అంటున్నారు.బాలయ్య ప్రశ్నల వర్షం కు డార్లింగ్ ప్రభాస్ సమాధానాలు ఎలా ఇస్తాడు అనే దారి గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య సాంగ్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పక్కా పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం అనిల్ రావిపూడితో ఎన్బీకే108 సినిమా చేయనున్నాడు బాలయ్య
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…
Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్టడం కలకలం రేపింది. ప్రేమ…
Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…
Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…
Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…
Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ…
This website uses cookies.