Priyamani : ప్రియమణికి బాలకృష్ణ ఇచ్చేశాడా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Priyamani : ప్రియమణికి బాలకృష్ణ ఇచ్చేశాడా..?

Priyamani : గతకొంతకాలంగా మన సీనియర్ స్టార్ హీరోలకు సరైన హీరోయిన్స్ అంటే వాళ్ళ ఏజ్‌కు తగ్గ హీరోయిన్స్ సెట్ కావడంలేదు. మరీ చిన్న ఏజ్ హీరోయిన్స్‌ను తీసుకుంటే ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేసేస్తున్నారు. అందుకే, దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి మెగాస్టార్, బాలకృష్ణ, వెంకీ, నాగార్జున లాంటి హీరోలకు హీరోయిన్‌ను ఫైనల్ చేస్తున్నారు. కామన్‌గా అందరికీ నయనతార, తమన్నా సెట్ అవుతున్నారు. కానీ, వారినే ఎంతసేపు చూస్తారు. అందుకే.. వెంకటేశ్ మీనా, ప్రియమణి లాంటి వారితో […]

 Authored By govind | The Telugu News | Updated on :26 May 2022,7:30 pm

Priyamani : గతకొంతకాలంగా మన సీనియర్ స్టార్ హీరోలకు సరైన హీరోయిన్స్ అంటే వాళ్ళ ఏజ్‌కు తగ్గ హీరోయిన్స్ సెట్ కావడంలేదు. మరీ చిన్న ఏజ్ హీరోయిన్స్‌ను తీసుకుంటే ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేసేస్తున్నారు. అందుకే, దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి మెగాస్టార్, బాలకృష్ణ, వెంకీ, నాగార్జున లాంటి హీరోలకు హీరోయిన్‌ను ఫైనల్ చేస్తున్నారు. కామన్‌గా అందరికీ నయనతార, తమన్నా సెట్ అవుతున్నారు. కానీ, వారినే ఎంతసేపు చూస్తారు. అందుకే.. వెంకటేశ్ మీనా, ప్రియమణి లాంటి వారితో జతకడుతున్నారు.

ఇటీవల సీనియర్స్ సరసన నటించేందుకు శృతి హాసన్ కూడా సై అంటోంది. క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన శృతి హాసన్ బాలకృష్ణ, మెగాస్టార్ సరసన నటిస్తోంది. మరొకవైపు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇక తాజాగా బాలయ్య సరసన ప్రియమణికి ఛాన్స్ దక్కినట్టు టాక్ వినిపిస్తోంది. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న ప్రియమణి మళ్ళీ నారప్ప, విరాట పర్వం సినిమాలతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.నారప్ప రిలీజై హిట్ సాధించింది. ఈ సినిమా వచ్చి కూడా చాలా నెలలవుతోంది.

Balakrishna give it to Priyamani

Balakrishna give it to Priyamani

తలుచుకుంటే సీనియర్ హీరోలందరూ ఛాన్స్ ఇవ్వొచ్చు.

ఇంకా విరాట పర్వం సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ప్రియమణి ఆశించినంతగా సెకండ్ ఇన్నింగ్స్ సాగడం లేదు. ఇలాంటి సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తుండగా దీనిలో హీరోయిన్‌గా బాలయ్య ప్రియమణికే ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. బాలయ్య సరసన అంటే కాస్త హిట్ గ్యారెంటీ అని ఫిక్సైపోవచ్చు. చెప్పాలంటే ప్రియమణి ఈ మధ్య నాజూకుగా తయారై అందంగా కనిపిస్తోంది. తలుచుకుంటే సీనియర్ హీరోలందరూ ఛాన్స్ ఇవ్వొచ్చు. చూడాలి మరి బాలయ్య
సినిమా కన్‌ఫర్మ్ అయితే మిగతా సీనియర్స్ కూడా ఛాన్స్ ఇస్తారేమో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది