
Balakrishna remuneration interesting update
Balakrishna : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గత కొన్ని సంవత్సరాల నుండి ఒక్కొక్క సినిమా కు 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. ఈ మధ్య కాలం లో ప్రభాస్ తన ప్రతి సినిమా కి కూడా రూ. 100 కోట్ల కు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా దాదాపుగా వంద కోట్ల రెమ్యూనరేషన్ దక్కించుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
Balakrishna remuneration interesting update
ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచి 70 నుండి 80 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడు అనేది టాక్. ఇంత మంది ఇన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ తన రెమ్యూనరేషన్ విషయంలో వార్తల్లో ఉండడం లేదు. ఒక సినిమా హిట్ అయితే నిర్మాతలే చూసి ఐదు పది కోట్ల రూపాయలు ఆయనకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాప్ అయితే అంతకు ముందు రెమ్యూనరేషన్ ని తిరిగి ఇస్తారు.
Balakrishna remuneration interesting update
అంతే కానీ బాలకృష్ణ ఎప్పుడూ కూడా రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను డిమాండ్ చేసిందే లేదు, వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తున్నా కూడా బాలకృష్ణ ఇప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయకపోవడం ఆయన మంచితనానికి నిదర్శనం అనడంలో సందేహం లేదు. ఆయన మంచితనాన్ని నిర్మాతలు వాడేసుకుంటున్నారు, ఆయనతో మంచిగా ఉండి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలు చేయించుకుంటున్నారు. కొంత మంది ఆయనకు రెమ్యూనరేషన్ సగం అంతకు తక్కువ ఇచ్చి కూడా విషయం ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ ఉంటుంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.